EPAPER
Kirrak Couples Episode 1

Mahabubabad : రైతుల దినోత్సవం నాడు రైతుల వినూత్న ఆలోచన..

Mahabubabad : రైతుల దినోత్సవం నాడు రైతుల వినూత్న ఆలోచన..

Mahabubabad : మహబూబాబాద్ జిల్లా పాటిమీదగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులు వినూత్న ఆలోచన చేశారు. జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని చేలల్లో పని చేస్తున్న అన్నదాతల వద్దకు వెళ్లు పూలమాలలు వేసి, సన్మానించారు. రైతుల గొప్పదనాన్ని చాటుతూ నినాదాలు చేశారు.


జై కిసాన్, రైతే దేశానికి వెన్నుముక, అన్నం పెట్టే రైతన్నకు జై అంటూ ప్రేమను చాటుకున్నారు. ఎడ్ల బండ్లపై పంట పొలాలకు వెళ్లే రైతులకు సెల్యూట్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలవుతున్న రైతుల్ని. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.


Tags

Related News

Arekapudi Gandhi: హరీశ్ రావుకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ‘నువ్వు ట్రై చేయవా?’

CLP Meeting: సీఎల్పీ మీటింగ్‌లో సంచలన వ్యాఖ్యలు చేసిన మహేశ్ కుమార్ గౌడ్

Harishrao: ఈ విషయం మంత్రి పొన్నంకు గుర్తులేదేమో… కానీ, కరీంనగర్ ప్రజలకు బాగా తెలుసు: హరీశ్‌రావు

KTR: రాజకీయ సన్యాసం స్వీకరిస్తా.. పొంగులేటి సవాల్ స్వీకరించిన కేటీఆర్

CLP Meeting: ప్రారంభమైన సీఎల్పీ సమావేశం.. ఎవరెవరు హాజరయ్యారంటే?

Phone Tapping: 4,500 ఫోన్లు ట్యాప్ చేశారు.. 80 శాతం ఎయిర్‌టెల్ కస్టమర్లే

Singareni Dussehra Bonus: అది బోనస్ కాదు.. పచ్చి బోగస్: కేటీఆర్

Big Stories

×