EPAPER

TS Lok Sabha Elections 2024: తెలంగాణాలో ముగిసిన లోక్ సభ పోలింగ్..!

TS Lok Sabha Elections 2024: తెలంగాణాలో ముగిసిన లోక్ సభ పోలింగ్..!

Lok Sabha Polling has Ended in Telangana: తెలంగాణలో పోలింగ్ ముగిసింది. రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. అయితే, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగిసింది. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.


నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్, మంథని, ములుగు, భూపాలపల్లి, భద్రాచలం, మంచిర్యాల, పినపాక, కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. మిగిలిన 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.

కాగా, సాయంత్రం 6 గంటల లోపు లైన్లలో నిల్చున్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.


Related News

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Ganesh Laddu Auction: గణపయ్య లడ్డూ వేలం.. గెలుచుకున్న ముస్లిం జంట.. కేటీఆర్ సంచలన ట్వీట్

Jani Master: జానీ మాస్టర్ పై పోక్సో కేసు.. లడాఖ్‌ పారిపోయాడా?

Big Stories

×