EPAPER

KCR : సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్.. ఎక్కడన్నా వికాసం ఉందా : కేసీఆర్

KCR : సబ్‌కా సాత్.. సబ్‌కా వికాస్.. ఎక్కడన్నా వికాసం ఉందా : కేసీఆర్

KCR : జగిత్యాల బహిరంగ సభలో కేంద్రంపై విమర్శల వర్షం కురిపించారు సీఎం కేసీఆర్. దేశంలో రైతు బంధు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణానే అని స్పష్టం చేశారు. అలాగే రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే రాష్ట్రం కూడా తెలంగాణానే అని చెప్పారు. ఐతే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత కరెంటుకు మీటర్లు పెట్టాలని కేంద్రం చెబుతోందని మండిపడ్డారు. మరి మీటర్లు పెడదామా అంటూ సభలో జనాల్ని ఉద్దేశించి ప్రశ్నించారు. 35 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్ఐసీ సంస్థని కూడా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.


ఇక బేటీ బచావో.. బేటీ పడావో గొప్పగా కొటేషన్స్ చెప్పి.. ఆఖరికి అంగన్ వాడీ సొమ్ములను కూడా వాడేశారని ఫైరయ్యారు. అలాగే మేకిన్ ఇండియా అంటూ గొప్పలు చెప్పి.. 10 వేల సంస్థలు మూతపడడానికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 లక్షల మంది ఉద్యోగాల కోల్పోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అసురిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని అంతా ప్రశ్నించాలని పిలుపునిచ్చారు


Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×