EPAPER

Hyderabad Metro Services: గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో.. ఇకపై ఉదయం 5.30 గంటల నుంచే మెట్రో సేవలు

Hyderabad Metro Services: గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో.. ఇకపై  ఉదయం 5.30  గంటల నుంచే మెట్రో సేవలు

Hyderabad Metro Services Start From 5 30 AM: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 5.30 గంటలక నుంచే మొదవలవుతాయని మెట్రో అధికారులు పేర్కొన్నారు. మెట్రో రైళ్లే ప్రయాణించేవారి సంఖ్య రోజురోజుకి పెరగడంతో.. నగర వాసుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.


ట్రాఫ్రిక్ కష్టాలకు చెక్ పెడుతూ, తక్కువ ధరలోనే మెట్రోలో ప్రయాణించే అవకాశం కల్పించిన హైదరాబాద్.. ప్రయాణికులకు మరో సదావాకాశాన్ని కల్పించింది. మఖ్యంగా ఉదయాన్నే ప్రయాణించే ఉద్యోగులకు ఈ సదుపాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా మెట్రో 6గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే మార్నింగ్ 5.30 నుంచే మెట్రో సేవలు కొనసాగించాలన ఎప్పటి నుంచే డిమాండ్ ఉంది.

Also Read: ఇది.. నా జీవితంలో మరపురాని ఘట్టం : మంత్రి పొన్నం భావోద్వేగం


ఆసమయంలో తగిన రద్దీ ఉంటుందా లేదా అనే అనుమానంతో ఇంతవరకు అలాంటి ఆలోచనలు చేయలేదని అధికారులు తెలిపారు. కానీ ప్రతి శుక్రవారం నాడు 5.30 నడిపే మెట్రోకి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మార్నింగ్ 5.30 గంటలకు మూడు కారిడార్ల నుంచి తొలి మెట్రో ట్రైన్ బయల్దేరుతుందని మెట్రో అధికారులు తెలిపారు.

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×