EPAPER

Hyderabad Metro Card: ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాయితీ గడువు పొడిగింపు!

Hyderabad Metro Card: ఉగాది వేళ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాయితీ గడువు పొడిగింపు!
Hyderabad Metro
Hyderabad Metro

Hyderabad Metro Revoked Discounted Holiday Card on Ugadi: ఉగాది పండుగ నేపథ్యంలో హైదరాబాద్ మోట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ మెట్రో రైలులో వేరు వేరు మార్గాల ద్వారా ప్రయాణికులకు అందిస్తున్న రాయితీని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది.


మెట్రో అందిస్తున్న రాయితీలు మార్చి 31వ తేదీతో ముగియగా వాటిని మళ్లీ పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కొత్త సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో మెట్రో తీసుకున్న ఈ నిర్ణయంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు.

మెట్రో తీసుకున్న ఈ నిర్ణయంతో సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్, మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ పీక్ అవర్ ఆఫర్లు మరో ఆరు నెలల పాటు ప్రయాణికులకు కొనసాగనున్నాయి. అయితే మార్చి 31వ తేదీతో హైదరాబాద్ మెట్రో ఈ అన్ని ఆపర్స్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.


Also Read: Mahalakshmi Scheme: మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు వెయ్యి కోట్లు ఆదా..

మెట్రో గతంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రయాణికులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఈ రాయితీలను మళ్లీ పునరుద్ధరిస్తారో లేదో అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ మెట్రో రైలు మార్గంలో ప్రతి రోజు సగటున 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

Tags

Related News

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Big Stories

×