EPAPER

Hyderabad : క్యాన్సర్ తో బాలుడు పోరాటం.. కోరిక తీర్చిన మేక్ ఏ విష్ ఫౌండేషన్ ..

Hyderabad :  క్యాన్సర్ తో బాలుడు పోరాటం.. కోరిక తీర్చిన  మేక్ ఏ విష్ ఫౌండేషన్ ..

Hyderabad : చిన్నతనం నుంచి పోలీసు కావాలని ఆ బాలుడి లక్ష్యం. అయితే చిన్న తనంలోనే అనారోగ్యానికి గురి అయ్యాడు. ప్రాణాంతకమైన వ్యాధి బారిన పడ్డాడు. అయితే ఆ పసివాడి కల మాత్రం నెరవేరింది.


గుంటూరుకి చెందిన మోహన్ సాయి గతేడాది క్యానర్స్ బారిన పడ్డారు. ఎన్నో ఆస్పత్రులు తిరిగారు. చివరికి వైద్యం కోసం హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ప్రస్తుతం ఆ బాలుడు చికిత్స పొందుతున్నాడు. ఆ పసివాడి చివరి కోరికను ఆస్పత్రి సిబ్బంది తెలుసుకున్నారు. మేక్ ఏ విష్ ఫౌండేషన్ సంప్రదించారు. ఆ బాలుడి పరిస్థితిని వివరించారు. ఆ బాలుడి కోరికను తీర్చారు.

మేక్ ఏ విష్ ఫౌండేషన్ బాలుడిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లింది. పోలీసు సిబ్బంది మోహన్ సాయిని సాదరంగా ఆహ్వానించారు. పోలీసు పోలీసు అధికారిగా సీట్లో కూర్చోబెట్టారు. పోలీసు డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి గౌరవం వందనం చేశారు. అలానే స్టేషన్లో జరిగే ప్రక్రియలను, పోలీసులు విధులను వివరించారు. ఆ పసివాడికి బహుమతునలను అందజేశారు. కాన్సర్ తో పోరాటం చేస్తున్న మోహన్ సాయి కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ తీర్చింది.


Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×