EPAPER
Kirrak Couples Episode 1

Harish Rao : కేంద్రం వల్ల ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోతున్నాం : హరీష్ రావు

Harish Rao : కేంద్రం వల్ల ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోతున్నాం : హరీష్ రావు

Harish Rao : ఉద్యోగులకి ఒకటో తేదీన జీతాలు ఇవ్వకపోవడానకి కారణం కేంద్రమే అంటున్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు. మోడల్ స్కూల్స్ కేంద్ర ప్రభుత్వం వదిలేస్తే రాష్ట్ర ప్రభుత్వమే నడుపుతోందన్నారు.


కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు హరీష్ రావు. కేంద్ర ప్రభుత్వం 40వేల కోట రూపాయలు వాటాగా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడం లేదన్నారు. గత ఆరేళ్లల్లో ఏనాడు ప్రభుత్వం జీతాలు లేటుగా ఇవ్వలేదన్నారు. త్వరలో విద్యాశాఖలో అన్ని ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.


Tags

Related News

Women Welfare: మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత.. వైద్యశాలల సంఖ్య పెంచుతాం: సీఎం రేవంత్ రెడ్డి

Ponnam Prabhakar : హస్తం ఆదుకుంటుంది… కారు ట్రాప్‌లో పడొద్దు

Hydra: మీ ఇల్లు చెరువుల పరిధిలో ఉందా ? ఇలా చెక్ చేసుకోండి

Dcm Mallu Bhatti Vikramarka : ప్రజాస్వామ్య తెలంగాణ అంటే ఏంటో మా పాలనతో చూపిస్తాం

Hyderabad Rains: హైదరాబాదులో భారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్

Brs Harish Rao : ఇక చాలు, ఆపేయండి… లేకుంటే బుల్డోజర్లకు అడ్డం కూర్చుంటాం

Hydraa : హైడ్రా అంటే ఒక భరోసా.. రంగనాథ్‌నే ఏరికోరి తేవడానికి కారణాలు ఇవే!

Big Stories

×