EPAPER

TSPSC Group 1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్ కొట్టివేత!

TSPSC Group 1: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషన్ కొట్టివేత!

TSPSC Group 1 Mains Exam 2024: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అదిరిపోెయే శుభవార్త అందింది. ఎట్టకేలకు తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. గతంలో గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన నోటీఫికేషన్ విడుదలైన తర్వాత ఈ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలువురు దాఖలు చేసిన పిటిషన్లను తాజాగా, తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీంతో అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఈనెల 21 నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి.


అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 7 ప్రశ్నలకు సంబంధించిన తుది కీలో సరైన సమాధానం ఇవ్వలేదని పలువురు ఆరోపించారు. దీంతోపాటు ఆ ప్రశ్నలకు మార్కులు కలిపి మళ్లీ జాబితా ఇవ్వాలని పలువురు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.


Related News

IAS officers: క్యాట్‌లో ఐఏఎస్ అధికారుల పిటిషన్.. మళ్లీ వాయిదా.. తీరని ఉత్కంఠ!

jagital: మంత్రగాళ్లారా.. తస్మాత్ జాగ్రత్త.. చంపేస్తున్నాం.. పోస్టర్ల కలకలం!

Kishan Reddy on BRS: నేవీ రాడార్ కేంద్రంపై రచ్చ.. కేటీఆర్‌పై మంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహం.. కేసీఆర్ వద్ద ఆందోళన చేయాలంటూ..

Damodar Raja Narasimha: బీఆర్ఎస్‌పై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం.. పదేళ్లలో ఏం చేశారు? కాగితాలకే పరిమితమా?

Brs Approved For Radar Station : అప్పట్లోనే రాడార్ స్టేషన్’కు బీఆర్ఎస్ అనుమతి… ఇప్పుడేమో ?

CM Revanth Reddy: మొన్న పథకాలు.. నిన్న ఉద్యోగాల జాతర.. నేడు పెట్టుబడుల సాధన.. ఇదీ సీఎం రేవంత్ మార్క్ పాలన

Big Stories

×