EPAPER

MLAs Training | తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి శిక్షణ

MLAs Training | తెలంగాణలో ఇటీవల జరిగన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు పాలన విధానాలపై కాంగ్రెస్ పార్టీ శిక్షణ ఇవ్వనుంది. ఈ సారి కొత్తగా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయ్యారు.

MLAs Training | తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారికి శిక్షణ
Telangana News Live

MLAs Training update(Telangana news live):

తెలంగాణలో ఇటీవల జరిగన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలకు పాలన విధానాలపై కాంగ్రెస్ పార్టీ శిక్షణ ఇవ్వనుంది. ఈ సారి కొత్తగా చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఎన్నిక అయ్యారు. వారికి పాలనా వ్యవహరాలపై సరైన అవగాహన అవసరం. వీరందరికీ ఎన్ని రోజులపాటు ఈ ట్రైనింగ్ ఉంటుదనే విషయంపై పార్టీ నుంచి స్పష్టత లభించలేదు.


ఈ కొత్త ఎమ్మెల్యేలకు పాలన విధానం, బాధ్యతలు, హక్కులు లాంటి వివిధ అంశాలపై శిక్షణ తరగతులుంటాయి. ఈ శిక్షణా కార్యక్రమం మాజీ మంత్రి చిన్నారెడ్డి, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆధ్వర్యంలో ఉంటుందని సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాలు పూర్తయ్యాక ఈ శిక్షణ మొదలవుతుంది.


Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×