EPAPER

Errabelli Dayakar : చంద్రబాబు ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు : ఎర్రబెల్లి

Errabelli Dayakar : చంద్రబాబు ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారు : ఎర్రబెల్లి

Errabelli Dayakar : ఏపీ ప్రజలు జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. కానీ.. చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నాని విమర్శించారు.


లోకేష్ ను నాయకుడిని చేయడం కోసం నందమూరి కుటుంబానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలో ఫెయిల్ అయిన చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణలో మోడీ డైరెక్షన్ లో పని చేస్తున్నారని విమర్శించారు.


Tags

Related News

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Rythu Bandhu: వ్యవసాయం చేసే వారికే రైతు బంధు: మంత్రి తుమ్మల

Mystery Deaths: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇద్దరు మృతి

Harish Rao Letter: రాహుల్ గాంధీకి లేఖ రాసిన హరీశ్‌రావు.. పార్టీ మారుతున్నారా..?

Big Stories

×