EPAPER

Earth Hour: చీకట్లోకి ఆ ఐకానిక్ కట్టడాలు.. హైదరాబాద్‌లో ఎర్త్ అవర్..

Earth Hour: చీకట్లోకి ఆ ఐకానిక్ కట్టడాలు.. హైదరాబాద్‌లో ఎర్త్ అవర్..

Earth Hour In HyderabadEarth Hour In Hyderabad(Telangana news): ఎర్త్ అవర్ పాటించడంలో భాగంగా ఈ శనివారం(మార్చి 23) గంటపాటు హైదరాబాద్‌లోని ఐకానిక్ కట్టడాలు చీకటిగా మారేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర సచివాలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రడ్జి, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధ విగ్రహం, గోల్కొండ కోట, చార్మినార్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీతో సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఐకానిక్ స్మారక చిహ్నాలు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల వరకు లైట్లను ఆపివేయనున్నాయి.


పర్యావరణ సమస్యలు, రోజువారీ విద్యుత్ వినియోగ ప్రభావం గురించి అవగాహన పెంచడమే ఎర్త్ అవర్ లక్ష్యం.

ఈ ఉద్యమం వ్యక్తులు, సంస్థలు కమ్యూనిటీలు.. అన్ని అనవసరమైన లైట్లను ఒక గంట పాటు ఆఫ్ చేయమని ప్రోత్సహిస్తుంది. పర్యావరణం పట్ల వారి నిబద్ధతకు, వ్యక్తిగత మార్పుకు సంభావ్యతకు ప్రతీకగా ఈ ఉద్యమం నిలుస్తుంది. ఎర్త్‌ అవర్‌ను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు.


Tags

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×