EPAPER

Narayankhed : అనూహ్యంగా తప్పుకున్న సురేష్ షెట్కర్.. బరిలో సంజీవ్ రెడ్డి..

Narayankhed : అనూహ్యంగా తప్పుకున్న సురేష్ షెట్కర్.. బరిలో సంజీవ్ రెడ్డి..

Narayankhed : తెలంగాణ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆఖరి క్షణాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అభ్యర్థులు మారుతున్నారు. ఈ క్రమంలోనే నారాయణఖేడ్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా సంజీవరెడ్డి బరిలోకి దిగడం హాట్ టాపిక్ గా మారింది. అధిష్టానం ముందుగా మాజీ ఎంపీ, సీనియర్ నేత సురేష్ షెట్కర్‌ కు టిక్కెట్ ఇచ్చింది. అయితే అనూహ్యంగా ఆయన పోటీ నుంచి తప్పుకోవడం సంచలనం రేపుతోంది.


తొలుత టికెట్‌ కోసం సంజీవరెడ్డి, సురేష్ షెట్కర్‌ తీవ్రంగా పోటీపడ్డారు. అయితే హైకమాండ్ ముందు సురేశ్ షెట్కర్‌ వైపే మొగ్గు చూపింది. టికెట్ కోసం సంజీవరెడ్డి నామినేషన్ల చివరిరోజు వరకు ప్రయత్నించారు. ఆయన ఆశలు ఫలించాయి. చివరి నిమిషంలో పోటీ నుంచి సురేష్ షెట్కర్‌ తప్పుకుని సంజీవరెడ్డికి మద్దతు పలికారు. దీంతో సంజీవరెడ్డి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిణామం హాట్ గా టాపిక్ గా మారింది.

.


.

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×