EPAPER

CM Revanth: హుస్సేన్ సాగర్‌కు వెళ్లిన సీఎం రేవంత్.. అక్కడే రోడ్లు ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని చూసి..

CM Revanth: హుస్సేన్ సాగర్‌కు వెళ్లిన సీఎం రేవంత్.. అక్కడే రోడ్లు ఊడుస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలిని చూసి..

CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ వద్దకు వెళ్లారు. అక్కడ కొనసాగుతున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఏర్పాట్ల గురించి సీఎం రేవంత్ రెడ్డికి వివరించచారు. నేరుగా నిమజ్జనం జరుగుతున్న చోటకు వెళ్లి దగ్గరుండి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. క్రేన్ డ్రైవర్లు, ఇతర సిబ్బందితో కాసేపు మాట్లాడారు. అదేవిధంగా విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న నేపథ్యంలో వారికి అప్పుడప్పుడు రెస్ట్ తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా అధికారులు వెంటనే ఏర్పాటు చేయాలంటూ ఆదేశించారు. కాగా, ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న సమయంలో ట్యాంక్ బండ్ పై ఓ జీహెచ్ఎంసీ కార్మికురాలి వద్దకు ఆమెను పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం వచ్చిన నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.


Also Read: గంగమ్మ ఒడికి గణనాథుడు.. ఆద్యంతం “జై గణేశా” నామస్మరణతో మారుమ్రోగిన భాగ్యనగర వీధులు


Related News

Special Trains: సంక్రాంతి.. కోచ్‌ల పెంపు, ఆపై ప్రత్యేకంగా రైళ్లు!

Hydra: హైడ్రా భయం.. అటువైపు చూడని కస్టమర్లు.. టార్గెట్ లేక్ వ్యూ భవనాలా?

CM Revanth Reddy: అభివృద్ధిలో రాజకీయాల్లేవ్..: సీఎం రేవంత్ రెడ్డి

Ganesh Nimajjanam: నిమజ్జనం.. ప్రశాంతం: సీపీ సీవీ ఆనంద్

TPCC President: మీ నాయనమ్మకు పట్టిన గతే నీకూ పడుతదంటూ క్రూరంగా మాట్లాడుతున్నారు: టీపీసీసీ కొత్త ప్రెసిడెంట్

Rahul Gandhi: బీజేపీ ఆఫీస్ ముట్టడికి యత్నం.. గాంధీ భవన్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం

Journalist: ఆపదలో ఉన్న జర్నలిస్టు.. ఆదుకున్న రేవంత్ సర్కారు

Big Stories

×