EPAPER

BRS Candidates: బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులు వీళ్లే..

BRS Candidates: బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థులు వీళ్లే..

BRS Candidates: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన అభ్యర్థుల వివరాలు..


బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి (23,582 మెజార్టీ)
భద్రాచలం – డాక్టర్ తెల్లం వెంకట్రావు (4466 మెజార్టీ)
దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్జి
సనత్ నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్
మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి
బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి
అంబర్ పేట – కాలేరు వెంకటేష్
సికింద్రాబాద్ – పద్మారావు గౌడ్
కుత్బుల్లాపూర్ – కె.పి. వివేకానంద (85 వేల మెజార్టీ)
నర్సాపూర్ – సునీతా లక్ష్మారెడ్డి
సిరిసిల్ల – కల్వకుంట్ల తారక రామారావు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ – లాస్య నందిత
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
జనగామ – పల్లా రాజేశ్వర్ రెడ్డి
బోథ్ – అనిల్ జాదవ్
శేరిలింగంపల్లి – అరికెపూడి గాంధీ
కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్
స్టేషన్ ఘన్ పూర్ – కడియం శ్రీహరి
అలంపూర్ (ఎస్సీ) – కె. విజయుడు
గద్వాల్ – బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ఆసిఫాబాద్ (ఎస్టీ) – కోవ లక్ష్మి
కూకట్ పల్లి – మాధవరం కృష్ణారావు
జహీరాబాద్ (ఎస్సీ) – మాణిక్ రావు
సూర్యాపేట – గుంటకండ్ల జగదీశ్ రెడ్డి


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×