EPAPER

Khammam Politics : మూడ్ ఆఫ్ తెలంగాణ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు ఖాతా తెరుస్తుందా?

Khammam Politics : మూడ్ ఆఫ్ తెలంగాణ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు ఖాతా తెరుస్తుందా?

Khammam Politics : ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. అన్ని పార్టీలు ఈ జిల్లాపైనే ఫోకస్ పెట్టాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు చేరికతో కాంగ్రెస్ మరింత బలపడింది. పొంగులేటి పోటీస్తున్న పాలేరు.. తుమ్మల బరిలోకి దిగిన ఖమ్మం స్థానాలపై అందరి దృష్టి ఉంది. మధిర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో సారి గెలిచేందుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కారు ఖాతా తెరవదంటున్నారు. మరి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.


  1. పినపాక (ఎస్టీ)-రేగా కాంతారావు (బీఆర్ఎస్)- పాయం వెంకటేశ్వర్లు (కాంగ్రెస్‌)- పొడియం బాలరాజు (బీజేపీ)
  2. ఇల్లందు (ఎస్టీ)- హరిప్రియ నాయక్ (బీఆర్ఎస్)- కోరం కనకయ్య (కాంగ్రెస్‌)- రవీంద్ర నాయక్ (బీజేపీ)
  3. ఖమ్మం– పువ్వాడ అజయ్ (బీఆర్ఎస్)- తుమ్మల నాగేశ్వరరావు (కాంగ్రెస్‌)- మిర్యాల రామకృష్ణ (JSP)
  4. పాలేరు– కందాల ఉపేందర్ రెడ్డి (బీఆర్ఎస్)- పొంగులేటి శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్‌)- నున్నా రవికుమార్(బీజేపీ)
  5. మధిర– లింగాల కమల్‌రాజు (బీఆర్ఎస్)- భట్టి విక్రమార్క (కాంగ్రెస్‌)- విజయరాజు (బీజేపీ)
  6. వైరా (ఎస్టీ)– మదన్ లాల్ (బీఆర్ఎస్)- రాందాస్ మాలోతు (కాంగ్రెస్‌)- సంపత్ నాయక్ (JSP)
  7. సత్తుపల్లి (ఎస్సీ)– సండ్ర వెంకటవీరయ్య (బీఆర్ఎస్)- డా.మట్ట రాగమయి (కాంగ్రెస్‌)- రామలింగేశ్వర్ రావు (బీజేపీ)
  8. కొత్తగూడెం– వనమా వెంకటేశ్వరరావు (బీఆర్ఎస్)- కూనంనేని సాంబశివరావు (సీపీఐ)- లక్కినేని సురేందర్ రావు (JSP)
  9. అశ్వారావుపేట– మెచ్చా నాగేశ్వరరావు (బీఆర్ఎస్)- జారే ఆదినారాయణ (కాంగ్రెస్‌)- ముయబోయిన రమాదేవి (JSP)
  10. భద్రాచలం (ఎస్టీ)– తెల్లం వెంకట్ రావు (బీఆర్ఎస్)- పోడెం వీరయ్య(కాంగ్రెస్‌)-కుంజా ధర్మ రావు (బీజేపీ)


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×