EPAPER

Hyderabad – Rangareddy Politics : హైదరాబాద్, రంగారెడ్డి ఓటర్ల పల్స్ ఎలా ఉంది..? బీజేపీ చీల్చే ఓట్లే కీలకమా?

Hyderabad – Rangareddy Politics : హైదరాబాద్, రంగారెడ్డి ఓటర్ల పల్స్ ఎలా ఉంది..? బీజేపీ చీల్చే ఓట్లే కీలకమా?

Hyderabad – Rangareddy Politics : ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తెలంగాణ ఎన్నికలల్లో కీలకంగా మారాయి. మొత్తం 29 నియాజకవర్గాల్లో ఇక్కడ ఉన్నాయి. దాదాపు 25 శాతం అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అందుకే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలపై అన్నీ పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. తెలంగాణలోని ఇతర జిల్లాలు ఓటర్ల నాడి సులువుగా తెలుసుకోవచ్చు కానీ.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఓటర్ పల్స్ ఎలా ఉందో చెప్పడం చాలా కష్టం. ఇక్కడ దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఓటర్లుగా ఉన్నారు. అలాగే ఏపీ సెటిలర్ల ఓట్లు ఎక్కుగా ఉన్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చి సెటిల్ అయిన వారి ఓట్లు కీలకమే. అలాగే హైదరాబాద్ లో బీజేపీ ప్రభావం కొంత ఉంది. ఓల్డ్ సిటీలో ఎంఐఎం ప్రభావం పూర్తిగా ఉంటుంది. మిగతా సిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంది. అలాగే కొన్ని స్థానాల్లో బీజేపీ ప్రభావం చూపించే అవకాశం ఉంది.


  1. మేడ్చల్– మల్లారెడ్డి తోటకూర(బీఆర్ఎస్) -వజ్రేష్ కుమార్(కాంగ్రెస్‌)- ఏనుగు సుదర్శన్ రెడ్డి(బీజేపీ)
  2. మల్కాజ్‌గిరి– మర్రి రాజశేఖర్‌ రెడ్డి(బీఆర్ఎస్)- మైనంపల్లి హన్మంతరావు(కాంగ్రెస్‌)- ఎన్. రామచంద్రరావు(బీజేపీ)
  3. కుత్బుల్లాపూర్– వివేకానంద గౌడ్(బీఆర్ఎస్)- కొలను హనుమంత్ రెడ్డి(కాంగ్రెస్‌)- కూన శ్రీశైలం గౌడ్(బీజేపీ)
  4. కూకట్‌పల్లి– మాధవరం కృష్ణారావు(బీఆర్ఎస్)- బండి రమేశ్(కాంగ్రెస్‌)- ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ (JSP)
  5. ఉప్పల్– లక్ష్మారెడ్డి(బీఆర్ఎస్)-పరమేశ్వర్ రెడ్డి(కాంగ్రెస్‌)- ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్(బీజేపీ)
  6. ఇబ్రహీంపట్నం– మంచిరెడ్డి కిషన్ రెడ్డి(బీఆర్ఎస్)- మల్ రెడ్డి రంగారెడ్డి(కాంగ్రెస్‌)- నోముల దయానంద్ గౌడ్(బీజేపీ)
  7. ఎల్బీనగర్– సుధీర్ రెడ్డి(బీఆర్ఎస్)- మధుయాష్కి గౌడ్(కాంగ్రెస్‌)- సామ రంగారెడ్డి(బీజేపీ)
  8. మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి(బీఆర్ఎస్)- కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కాంగ్రెస్‌)- అందెల శ్రీరాములు యాదవ్(బీజేపీ)
  9. రాజేంద్రనగర్– ప్రకాశ్ గౌడ్(బీఆర్ఎస్)- కస్తూరి నరేందర్(కాంగ్రెస్‌)- తోకల శ్రీనివాస్ రెడ్డి(బీజేపీ)
  10. శేరిలింగంపల్లి– అరెకపూడి గాంధీ(బీఆర్ఎస్)- జగదీశ్వర్ గౌడ్(కాంగ్రెస్‌)-రవికుమార్ యాదవ్(బీజేపీ)
  11. చేవెళ్ల (ఎస్సీ)– కాలే యాదయ్య(బీఆర్ఎస్)- పమేలా భీం భరత్(కాంగ్రెస్‌)-కేఎస్‌ రత్నం(బీజేపీ)
  12. పరిగి– మహేశ్వర్ రెడ్డి(బీఆర్ఎస్) -టీ రామ్మోహన్ రెడ్డి(కాంగ్రెస్‌)- బూనేటి మారుతీ కిరణ్(బీజేపీ)
  13. వికారాబాద్ (ఎస్సీ)-మెతుకు ఆనంద్(బీఆర్ఎస్)- గడ్డం ప్రసాద్ కుమార్(కాంగ్రెస్‌)- నవీన్‌కుమార్(బీజేపీ)
  14. తాండూరు– పైలెట్ రోహిత్ రెడ్డి(బీఆర్ఎస్) -బయ్యని మనోహర్ రెడ్డి(కాంగ్రెస్‌) -నేమూరి శంకర్ గౌడ్ (JSP)
  15. ముషీరాబాద్– ముఠాగోపాల్(బీఆర్ఎస్)- అంజన్ కుమార్ యాదవ్(కాంగ్రెస్‌)- పూస రాజు(బీజేపీ)
  16. మలక్‌పేట– తీగల అజిత్ రెడ్డి(బీఆర్ఎస్)- షేక్ అక్బర్(కాంగ్రెస్‌)- సాంరెడ్డి సురేందర్ రెడ్డి(బీజేపీ)
  17. అంబర్‌పేట– కాలేరు వెంకటేశ్(బీఆర్ఎస్)- రోహిన్ రెడ్డి(కాంగ్రెస్‌)- కృష్ణ యాదవ్(బీజేపీ)
  18. ఖైరతాబాద్‌– దానం నాగేందర్(బీఆర్ఎస్)- విజయారెడ్డి(కాంగ్రెస్‌)- చింతల రామచంద్రారెడ్డి(బీజేపీ)
  19. జూబ్లీహిల్స్– మాగంటి గోపినాథ్(బీఆర్ఎస్)- మహ్మద్ అజహరుద్దీన్(కాంగ్రెస్‌)- లంకాల దీపక్ రెడ్డి(బీజేపీ)
  20. సనత్‌నగర్– తలసాని శ్రీనివాస్ యాదవ్(బీఆర్ఎస్)- కోట నీలమ(కాంగ్రెస్‌)- మర్రి శశిధర్ రెడ్డి(బీజేపీ)
  21. నాంపల్లి– ఆనంద్ గౌడ్(బీఆర్ఎస్)- మహ్మద్ ఫిరోజ్ ఖాన్(కాంగ్రెస్‌)- రాహుల్ చంద్ర(బీజేపీ)
  22. కార్వాన్- ఐందాల కృష్ణయ్య(బీఆర్ఎస్)- ఒస్మాన్ బిన్ మహ్మద్ అలీ అర్జీ(కాంగ్రెస్‌)- అమర్ సింగ్(బీజేపీ)
  23. గోషామహల్– నందకిశోర్ వ్యాస్(బీఆర్ఎస్)- మొగిలి సునీత(కాంగ్రెస్‌)- రాజాసింగ్(బీజేపీ)
  24. చార్మినార్– ఇబ్రహీం లోడి(బీఆర్ఎస్)- మహమ్మద్ ముజీబ్ ఉల్లాహ్ షరీఫ్(కాంగ్రెస్‌)- మేఘ రాణి(బీజేపీ)
  25. చాంద్రాయణగుట్ట– సీతారాంరెడ్డి(బీఆర్ఎస్) -బోయ నగేశ్(కాంగ్రెస్‌)- మహీందర్(బీజేపీ)
  26. యాకత్‌పురా– సామ సుందర్ రెడ్డి(బీఆర్ఎస్) -రవిరాజు(కాంగ్రెస్‌)- వీరేందర్ యాదవ్(బీజేపీ)
  27. బహదూర్‌పూరా– అలీ బక్రి(బీఆర్ఎస్)- రాజేశ్ కుమార్ పులిపాటి(కాంగ్రెస్‌)-వై. నరేష్ కుమార్(బీజేపీ)
  28. సికింద్రాబాద్-పద్మారావు(బీఆర్ఎస్)-అడామ్ సంతోష్ కుమార్(కాంగ్రెస్‌)-మేకల సారంగపాణి(బీజేపీ)
  29. కంట్మోనెంట్-లాస్య నందిత(బీఆర్ఎస్)-వెన్నల(కాంగ్రెస్‌)-గణేష్ నారాయణ్(బీజేపీ)


Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×