EPAPER

Budget 2023: బడ్జెట్లో మన లెక్కెంత?.. ఏపీ, తెలంగాణలకు నిధులెంత?

Budget 2023: బడ్జెట్లో మన లెక్కెంత?.. ఏపీ, తెలంగాణలకు నిధులెంత?

Budget 2023: కేంద్ర బడ్జెట్ అనగానే అన్నివర్గాలకు ఎక్కడలేని ఆశ. పన్నులు, ధరలు పెరిగేవి-తగ్గేవి ఏంటనే దానిపై ప్రజలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. రాష్ట్రాలు మాత్రం తమకేమైనా నిధుల ఇచ్చారా? అని చూస్తాయి. కొత్త సంస్థలు ఏవైనా కేటాయించారా? ఉన్నవాటికి కేటాయింపులు చేశారా? అని బడ్జెట్ పీడీఎఫ్ ను తెగ వెతుకుతుంటాయి. లేటెస్ట్ సెంట్రల్ బడ్జెట్ 2023లో తెలుగు రాష్ట్రాల సంస్థలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి…


తెలంగాణ సంస్థలకు కేటాయింపులు ఇలా..

~ సింగరేణికి రూ.1,650 కోట్లు


~ ఐఐటీ హైదరాబాద్‌ కు రూ.300 కోట్లు

~ మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ.1,473 కోట్లు

ఏపీ సంస్థలకు కేటాయింపులు ఇవే..

~ విశాఖ స్టీల్‌ ప్లాంట్ కు రూ.683 కోట్లు

~ ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీకి రూ.47 కోట్లు

~ పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు

తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి కేటాయింపులు..

~ రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ.37 కోట్లు

~ మంగళగిరి, బీబీనగర్‌ సహా దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు రూ. 6,835 కోట్లు

~ సాలార్జంగ్‌ సహా అన్ని మ్యూజియాలకు కలిపి రూ.357 కోట్లు

మొత్తంగా కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా రూ. 41, 338 కోట్లు కాగా, తెలంగాణకు రూ. 21,470 కోట్లు కేటాయించినట్టు తెలుస్తోంది.

Related News

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Balineni: బ్రేకింగ్ న్యూస్.. జగన్ మోహన్ రెడ్డికి భారీ షాకిచ్చిన దగ్గరి బంధువు..

AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

Ysrp leaders fear: ఐపీఎస్‌ల తర్వాత ఆ నేతలే? వైసీపీలో కలవరం..

Big Stories

×