BJP Candidates: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన అభ్యర్థులు..
ఆర్మూర్ – పైడి రాకేష్ రెడ్డి
నిర్మల్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి
గోషామహల్ – రాజాసింగ్
నిజామాబాద్ అర్బన్ – ధన్ పాల్ సూర్యనారాయణ
కామారెడ్డి – వెంకట రమణారెడ్డి (5,156 మెజార్టీ)
ఆదిలాబాద్ – పాయల్ శంకర్
సిర్పూర్ – పాల్వాయి హరీశ్ బాబు
ముథోల్ – రామారావు పటేల్