EPAPER

Telangana Elections : బిగ్ టీవీ ఎక్స్ క్లూసివ్ సర్వే.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయంటే..?

Telangana Elections : బిగ్ టీవీ ఎక్స్ క్లూసివ్  సర్వే.. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయంటే..?

Telangana Elections : తెలంగాణ యుద్ధంలో అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో యుద్ధానికి దూసుకెళ్తున్నాయి. ప్రజలను మెప్పించి అధికారం అందుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. మరి తెలంగాణ ఓటర్ల మనోగతం ఎలా ఉంది..? ఏ పార్టీకి అధికారం అందే అవకాశం ఉంది? ప్రభుత్వ పాలనపై ప్రజాభిప్రాయం ఏంటి..?


ఇలా ఎన్నో అంశాలపై నియోజకవర్గాల వారీగా విస్తృతస్థాయి సర్వే చేసింది బిగ్‌టీవీ. మొత్తం 119 నియోజకవర్గాల్లో ప్రతీ నియోజకవర్గం నుంచి 900 మందికి పైగా ఓటర్ల నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. నియోజకవర్గం నలుమూలల నుంచి అభిప్రాయం వ్యక్తం అయ్యేలా ప్రతీ చోటా 50 పోలింగ్ బూత్‌లను ర్యాండమ్‌గా ఎంపిక చేసి అభిప్రాయాలను సేకరించింది.

మొత్తం తెలంగాణలో లక్ష మందికిపైగా ఓటర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరి ఓటర్లు చెప్పిన మాటేంటి? మూడ్ ఆఫ్ తెలంగాణలో చూద్దాం. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఈ సర్వే జరిగింది.


ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: ఆసిఫాబాద్ (ఎస్టీ) ఖానాఫూర్ (ఎస్టీ), ఆదిలాబాద్ , బోథ్ ( ఎస్టీ), నిర్మల్, ముధోల్, సిర్పూర్. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయంటే..?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో 2 స్థానాలనే కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పుడు కచ్చితంగా ఒక స్థానం పెరుగుతుందని అర్థమవుతోంది. గరిష్టంగా నాలుగు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకునే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది.

పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: చెన్నూరు (ఎస్సీ), బెల్లంపల్లి (ఎస్సీ), మంచిర్యాల , ధర్మపురి(ఎస్సీ), రామగుండం, మంథని, పెద్దపల్లి.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: కరీంనగర్, చొప్పదండి (ఎస్సీ), వేములవాడ, సిరిసిల్ల,మానకొండూరు (ఎస్సీ), హుజూరాబాద్, హుస్నాబాద్.

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: నిజామాబాద్ ( అర్బన్), నిజామాబాద్ (రూరల్), బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల, ఆర్మూర్, బోధన్.

జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు : జుక్కల్ (ఎస్సీ), బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జహీరాబాద్ (ఎస్సీ), నారాయణఖేడ్, ఆందోల్ (ఎస్సీ).

మెదక్ పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక, గజ్వేల్, సిద్ధిపేట, మెదక్.

మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్.

సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: ముషీరాబాద్, సికింద్రాబాద్, అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్ , నాంపల్లి.

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు : కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్ పురా, బహదూర్ పురా, మలక్ పేట.

చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు : మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ల (ఎస్సీ0, పరిగి, వికారాబాద్ (ఎస్సీ), తాండూరు.

మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: షాద్ నగర్, కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్.

నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: వనపర్తి, గద్వాల్, అలంపూర్ (ఎస్సీ), నాగర్ కర్నూల్, అచ్చంపేట (ఎస్సీ), కల్వకుర్తి, కొల్లాపూర్.

నల్గొండ పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు : దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ,సూర్యాపేట,నల్గొండ.

భువనగిరి పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: మునుగోడు, భువనగిరి, నకిరేకల్ (ఎస్సీ), తుంగతుర్తి (ఎస్సీ), ఆలేరు, జనగాం, ఇబ్రహీంపట్నం.

వరంగల్ పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట (ఎస్సీ), భూపాలపల్లి.

మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: ములుగు (ఎస్టీ), పినపాక (ఎస్టీ), ఇల్లందు(ఎస్టీ), భద్రచలం(ఎస్టీ), డోర్నకల్ (ఎస్టీ), మహబూబాబాద్(ఎస్టీ), నర్సంపేట.

ఖమ్మం పార్లమెంట్ పరిధిలో..
నియోజకవర్గాలు: ఖమ్మం, పాలేరు, మధిర (ఎస్సీ), వైరా (ఎస్టీ), సత్తుపల్లి(ఎస్సీ), కొత్తగూడెం, అశ్వారావుపేట (ఎస్టీ)

ఓవరాల్ గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే..?
బీఆర్ఎస్: 34-39
కాంగ్రెస్ : 71-76
బీజేపీ: 3-5
ఎంఐఎం: 6-7
ఇతరులు: 0-1

Related News

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

ABP C Voter Survey Telangana | బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా లోక్‌సభ ఎన్నికల సర్వే..

BRS Dark Secrets | బిఆర్ఎస్ పాలనలోని జీవో ఫైళ్లు మాయం.. రహస్య జీవోలతో కేసీఆర్ దాచినదేమిటి?

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

Telangana Assembly Speaker : స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ నామినేషన్‌.. బీఆర్ఎస్ మద్దతు..

Big Stories

×