EPAPER

Attack on Pawan Security Guard House: పవన్‌ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి.. అసలేం జరిగింది?

Attack on Pawan Security Guard House: పవన్‌ సెక్యూరిటీ గార్డు ఇంటిపై దాడి.. అసలేం జరిగింది?

Pawan Kalyan Security Guard House Attack Update: టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ఉన్న ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. రాడ్లు, రాళ్లు, కత్తులతో దాడి చేశారు. దాడి ఆనవాళ్లు లేకుండా సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అసలేం జరిగిందనే లోతుల్లోకి వెళ్తే…


హైదరాబాద్‌లోకి హీరో పవన్‌కల్యాణ్ ఇంటికి సెక్యూరిటీగా పని చేస్తున్నాడు వెంకట్ అనే వ్యక్తి. ఆయన తన భార్యతో కలిసి మీర్‌పేట్‌లోని లెనిన్‌నగర్ ఐదేళ్లుగా ఉంటున్నాడు. వీరికి ఇద్దరు పిల్లులు కూడా. అయితే ఇంటికి ఎదురుగా ఉండే రాజు బంధువులతో పాత గొడవలు ఉన్నాయి.

ఇంటిముందు ఉండే ఓ అబ్బాయి..  వెంకట్ కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంకట్ వైఫ్ సరిత జోక్యం చేసుకుని అబ్బాయిని వారించింది. ఇక్కడి నుంచి మొదలైన ఈ గొడవ, చినికి చినికి గాలి వానగా మారింది.


Also Read: రెండు వారాల్లో వర్షాకాలం.. మేడిగడ్డ పునరుద్ధరణ పనుల మాటేంటి ?

ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి వేళ రాజు బంధువులు వెంకట్ ఇంటిపై దాడి చేశాడు. కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అంతేకాదు వెంకట్ కుటుంబసభ్యులపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. వెంకట్ ఇంటిముందున్న బైక్‌ను డ్యామేజ్ చేశారు. దాన్ని తగల బెట్టడానికి సిద్ధమైన సమయంలో వెంకట్‌పైనా దాడికి యత్నించాడు. ఈలోగా స్థానికులు జోక్యం చేసుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మళ్లీ ఆ వ్యక్తులు ఎప్పుడు వచ్చి దాడి చేస్తారేమోనని హడలిపోతోంది వెంకట్ ఫ్యామిలీ. ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Also Read: Chandrababu SPG increased : బాబుకు భద్రత పెంచిన కేంద్రం.. అందుకేనా?

Tags

Related News

Ex cm kcr : మరో యాగానికి కేసీఆర్ సిద్ధం.. పార్టీని గట్టెక్కించడానికేనా?

Y.S. Jagan: బుడమేరును నదితో పోల్చిన జగన్..నెటిజన్స్ ట్రోలింగ్

The Goat movie review: గోట్ హిట్ బోట్ ఎక్కిందా? లేదా?.. ఇలాంటి టాక్ ఊహించలేదు

Real life Teachers: ఈ నటులు..రియల్ లైఫ్ లోనూ టీచర్లే… నేడు టీచర్స్ డే

Pawan Kalyan: మా డిప్యుటీ సీఎం కనబడుటలేదు.. పవన్ కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్, అసలు ఏమైంది?

Kcr in silent mode: వరద సహాయక చర్యలపై గులాబీ నేతల మౌనమేలనో?

Simi Rose Bell John: రాజకీయాలలోనూ క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనలు

Big Stories

×