EPAPER
Lokesh US Visit: శాన్ ఫ్రాన్సిస్కో.. పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్, ఆయా రంగాలకు

Lokesh US Visit: శాన్ ఫ్రాన్సిస్కో.. పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్, ఆయా రంగాలకు

Lokesh US Visit: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను పారిశ్రామిక వేత్తలకు వివరించారు మంత్రి నారా లోకేష్. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన బిజినెస్ మేన్ల సమావేశానికి హాజరైన ఆయన, ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పరిపాలనలో ఏఐ వినియోగం తీసుకురావాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏయే రంగాల్లో అనుకూలంగా ఉన్నాయో వాటిని మంత్రి వివరించారు. ముఖ్యంగా మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాలకు […]

×