EPAPER
Mann Ki Baat: వాళ్ల మాటల విని మోసపోవద్దు, అలా చేస్తే మీ డబ్బులు గల్లంతు.. ‘మన్ కీ బాత్’లో మోదీ కీలక విషయాలు వెల్లడి

Mann Ki Baat: వాళ్ల మాటల విని మోసపోవద్దు, అలా చేస్తే మీ డబ్బులు గల్లంతు.. ‘మన్ కీ బాత్’లో మోదీ కీలక విషయాలు వెల్లడి

Mann Ki Baat: ఆదివారం అక్టోబర్ 27న మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా 115వ ఎపిసోడ్‌ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రసంగంలో మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశప్రజలందరికీ పండగలకు ముందే దీపావళి,ధన త్రయోదశి, గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. డిజిటల్ రంగంలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ప్రసారం చేసి, ప్రస్తుతం దేశవ్యాప్తంగా […]

×