EPAPER
Kobbari Bobbatlu: దీపావళికి స్పెషల్ రెసిపీ కొబ్బరి బొబ్బట్టు, ఇది ఎంతో టేస్టీ చేయడం చాలా సులువు

Kobbari Bobbatlu: దీపావళికి స్పెషల్ రెసిపీ కొబ్బరి బొబ్బట్టు, ఇది ఎంతో టేస్టీ చేయడం చాలా సులువు

Kobbari Bobbatlu: కొబ్బరి బొబ్బట్లు పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఒక్కసారి వాటిని తిని చూడండి. జీవితంలో మర్చిపోలేరు. దీపావళికి కొబ్బరి బొబ్బట్లు చేసే లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం కూడా దుక్కుతుంది.  తెలుగువారికి బొబ్బట్లతో ఉన్న బంధం అంతా ఇంతా కాదు. ఎప్పుడూ శనగపప్పు తో చేసే బొబ్బట్లనే కాదు ఓసారి కొబ్బరి బొబ్బట్లు ప్రయత్నించండి. వేడివేడి కొబ్బరి బొబ్బట్టుపై నెయ్యి వేసుకొని తింటే రుచి అదిరిపోతుంది. దీపావళి రోజు లక్ష్మీదేవికి నైవేద్యంగా స్వీట్ ను […]

×