EPAPER
Diwali Puja: దీపావళికి చేసే పూజలో వినాయకుడిని లక్ష్మీదేవికి ఎడమవైపున ఉంచాలా? లేక కుడివైపున ఉంచాలా?

Diwali Puja: దీపావళికి చేసే పూజలో వినాయకుడిని లక్ష్మీదేవికి ఎడమవైపున ఉంచాలా? లేక కుడివైపున ఉంచాలా?

Diwali Puja: దీపావళి రోజు లక్ష్మీదేవి పూజ చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే ఆ పూజలో కచ్చితంగా వినాయకుడి విగ్రహం ఉండేలా చూసుకోండి. లక్ష్మీదేవిని, వినాయకుడిని కలిపి పూజిస్తే మీకు రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఎంతోమందికి ఉన్న సందేహం లక్ష్మీదేవి పూజలో వినాయకుడిని లక్ష్మీదేవికి కుడివైపున ఉంచాలా లేదా ఎడమవైపున ఉంచాలా అని. ఈ సందేహానికి సమాధానాన్ని తెలుసుకోండి. లక్ష్మీదేవి మనకు సంపదను అందిస్తే గణేషుడు జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగిస్తాడు. అందుకే ఈ ఇద్దరినీ కలిపి […]

×