EPAPER

Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు సీఏఎస్ సూటి ప్రశ్న, వాటిపైనే తీర్పా..!

Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగాట్‌కు సీఏఎస్ సూటి ప్రశ్న, వాటిపైనే తీర్పా..!

Wrestler Vinesh Phogat Has No Direct Questions From CAS: పారిస్ ఒలింపిక్స్‌ 2024 ఏడాదిలో బంగారు పతకం సాధించే ముందు భారత్‌కి చెందిన రెజ్లర్ వినేష్ పై అనర్హత వేటు పడింది. అయితే వినేష్ ఫోగాట్ కేసులో ఇంకా తీర్పు వెలువరించలేదు. అయితే ఇదే నిర్ణయంపై పరిశీలన జరపాలని వినేష్ సీఏఎస్‌కు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. కానీ కాస్ ఇంకా నిర్ణయం తీసుకోలేకపోయింది. కేసు విచారణ సందర్భంగా మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా, వినేష్‌ను సీఏఎస్‌ కోరినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసు ప్రస్తుతం మళ్ళీ వినేష్ కోర్టుకు చేరింది. నిజానికి ఈ అప్పీల్‌లో వినేష్ రజత పతకానికి డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. విచారణ సందర్భంగా సీఏఎస్ న్యాయమూర్తి వినేష్‌కు మూడు ప్రశ్నలను తన ముందు ఉంచాడు.


దీనికి ఆమె ఇ-మెయిల్ ద్వారా బదులివ్వాలి. మరుసటి రోజు కూడా వెయిట్ చూడాలనే కండీషన్ ఉందనే విషయం మీకు తెలుసా. అనేది వినేష్‌కి సీఎస్‌ వేసిన మొదటి క్వచ్ఛన్. అలాగే క్యూబన్ రెజ్లర్ మీతో రజత పతకాన్ని పంచుకుంటారా అనేది రెండో ప్రశ్న. ఇక చివరిగా ఈ అప్పీల్ నిర్ణయాన్ని బహిరంగ ప్రకటన ద్వారా చేయాలని కోరుకుంటున్నారా.. లేక రహస్యంగా చెప్పాలని అనుకుంటున్నారా.. ఏ పద్ధతిలో తీర్పు వెల్లడించాలని ధర్మాసనం ప్రశ్న వేసింది. ఇప్పుడు వీటికి ఫోగట్ ఇచ్చిన ఆన్సర్ ఆధారంగా తీర్పు ఉండబోతోందని స్పష్టమవుతోంది.ఇక ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున వినేష్ ఫోగాట్ అద్భుత ప్రదర్శన చేశారు. అయితే గోల్డ్ మెడల్ మ్యాచ్‌కు ముందు ఆమె బరువు 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు ఇందులో వెల్లడైంది.

Also Read: పాక్ అథ్లెట్ గురించి తల్లి చేసిన వ్యాఖ్యలపై నీరజ్ చోప్రా రియాక్షన్


ఈ కారణంగా వినేష్‌పై అనర్హత వేటు పడటంతో వినేష్ వెయిట్ తగ్గేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కానీ ఆమెకు మాత్రం ఆ ఛాన్స్ దక్కనేలేదు. ఇప్పుడు ఈ విషయం కాస్‌లో పరిధిలోకి ఉంది. సీఏఎస్ నిర్ణయం కోసం వినేష్ తో పాటు ఫ్యాన్స్ కూడా వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇక పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ మొత్తం ఆరు పతకాలను కైవసం చేసుకుంది. ఇందులో 5 కాంస్యాలు, ఒక రజత పతకం ఉన్నాయి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం సాధించగా.. భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. షూటింగ్‌లో దేశానికి మూడు పతకాలు దక్కాయి. ఈ మూడింటికి కాంస్యం, రెజ్లింగ్‌లో కూడా పతకం వచ్చి చేరింది. అమన్ సెహ్రావత్ కాంస్యం సాధించగా,, ఇప్పుడు వినేష్ ఫోగాట్ కు పతకం వస్తే ఏడు మెడల్స్ భారత్ ఖాతాలో ఉండనున్నాయి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×