EPAPER

Shreyas Iyers Dance Video Viral : ముంబై రంజీ ట్రోఫీ కైవసం.. శ్రేయాస్ అయ్యర్ డ్యాన్స్ వీడియో వైరల్ ..

Shreyas Iyers Dance Video Viral : ముంబై రంజీ ట్రోఫీ కైవసం.. శ్రేయాస్ అయ్యర్ డ్యాన్స్ వీడియో వైరల్ ..

Shreyas Iyers Dance Vedio Viral


Shreyas Iyers Dance Video Viral(Sports news today): రంజీ ట్రోఫీని ముంబై 42వ సారి కైవసం చేసుకుంది.  ఆ జట్టు మైదానంలో విజయోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి.  స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్ లో బ్యాట్‌తో సత్తా చాటాడు.  వెన్ను గాయంతో ఇబ్బంది పెట్టినా అద్భుతంగా ఆడాడు. అలాగే మ్యాచ్ ముగిసిన తర్వాత అదే ఉత్సాహాన్ని ప్రదర్శించాడు.

శ్రేయాస్ అయ్యర్ రెండో ఇన్నింగ్స్  లో95 పరుగులతో ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు.  ముషీర్ ఖాన్‌ సెంచరీతో ఆకట్టుకున్నారు. ఈ జోడి 168 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో ముంబై ఆధిక్యం భారీగా పెరిగింది. సెంచరీ మిస్సైనా అయ్యర్ దూకుడైన ఆటతో ముంబై.. విదర్భకు 538 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


వెన్ను సమస్య ఉన్న అయ్యర్ మైదానంలో ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఆటపై నిబద్ధత, క్రికెట్ ఉన్న  ఉత్సాహం అతనిని అభిమానులకు మరోసారి తెలిసేలా చేసింది. ముంబై కెప్టెన్ అజింక్య రహానే టోర్నమెంట్ ఆద్యంతం విదర్భ మంచి ఆటతీరును ప్రదర్శించిందని తెలిపారుడు. టైటిల్‌ను ముంబై కైవసం చేసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు.

Also Read : టెస్టుల్లో అశ్విన్ నెంబర్ వన్ బౌలర్..

జాతీయ జట్టు నుంచి తప్పించండ, బీసీసీఐ కాంట్రాక్టు దక్కకపోవడం లాంటి  సమస్యలతో సవాళ్లు ఎదురవుతున్నా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అయ్యర్ అద్భుతమైన ప్రదర్శనలు అతని సామర్థ్యాన్ని నొక్కి చెబుతున్నాయి. ప్రపంచ కప్‌తో సహా కీలకమైన మ్యాచ్‌ల్లో అతని ప్రదర్శన భారత క్రికెట్ లో అతడి ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×