EPAPER

Sarfaraz Khan: నడుము లావుగా ఉందని..స‌ర్ఫ‌రాజ్ ను అవమానించిన BCCI ?

Sarfaraz Khan: నడుము లావుగా ఉందని..స‌ర్ఫ‌రాజ్ ను అవమానించిన BCCI ?

Sarfaraz Khan: టీమిండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్‌ ఖాన్‌ కు ( Sarfaraz Khan) ఘోర అవమానం జరిగింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan) నడుము లావుగా ఉందని… భారత క్రికెట్ నియంత్రణ మండలి ( BCCI ) ఇన్ని రోజులు సెలక్ట్ చేయలేదని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) కూడా పేర్కొనడం జరిగింది. సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan) నడుము కాస్త లావుగా ఉండటం కారణంగా… భారత క్రికెట్ నియంత్రణ మండలి సభ్యులు అతని సెలెక్ట్ చేయలేదు అంటూ వ్యాఖ్యానించారు సునీల్ గా భాస్కర్.


Sarfaraz Khan called fat as Sunil Gavaskar slams BCCI for not fast-tracking him due to fitness

టీమిండియా ( Team India) వర్సెస్ న్యూజిలాండ్ ( New zealand ) జట్ల మధ్య బెంగళూరు ( Benguluru ) వేదికగా మొదటి టెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మొదటి టెస్టులో విరాట్ కోహ్లీ ( Virat Kohli ) గాని లేదా రోహిత్ శర్మ ( Rohit Sharma) గానీ ఎవరు చేయలేని సాహసాన్ని చేశాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan). టీమిండియా తరఫున 150 పరుగులు చేసి పరువు కాపాడాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan). టీమిండియా తరఫున 150 పరుగులు సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan) చేసి ఉండకపోతే… న్యూజిలాండ్ ముందు పరువు పోయేది. తక్కువ పరుగులకు టీమ్ ఇండియా ఆల్ అవుట్ కాకుండా కాపాడాడు.

 


అంతకు ముందు అవకాశం ఇచ్చిన కూడా బాగానే సద్వినియోగం చేసుకున్నాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan). అయితే అలాంటి సర్ఫరాజ్ ఖాన్ చాలా రోజుల నుంచి దేశవాళీ టోర్నమెంటులో అద్భుతంగా రాణిస్తున్నాడు. కానీ సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan) భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎక్కడ కూడా పట్టించుకోలేదు. అయితే ఇదే విషయంపైన తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడారు.

Also Read: IPL 2025: RCBకి ఎదురుదెబ్బ… కర్ణాటక ప్లేయర్లను మాత్రమే తీసుకోవాలని కాంగ్రెస్ హుకుం ?

టీమిండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan) ను ఇప్పటికే సెలెక్ట్ చేయాల్సి ఉండేదని పేర్కొన్నారు. సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan) ఫిట్నెస్, నడుము సైజు కారణంగా ఇన్ని రోజులు బీసీసీఐ ( BCCI ) సెలెక్ట్ చేయలేదు అంటూ తెలిపారు. కానీ సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan) నడుము లావుగా ఉన్నా… ప్రమాదకరంగా బ్యాటింగ్ చేస్తున్నాడని సునీల్ గవాస్కర్ చురకలాంటించారు. భయంకరంగా బ్యాటింగ్ చేసి ప్రత్యార్థులపై విరుచుకుపడుతున్నారని తెలిపారు. సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan) లాంటి ప్లేయర్ ను అస్సలు టీమిండియా వదులుకోకూడదని సూచించారు.

ఈ యో యో టెస్టులు ( Yo yo Test ) తీసేసి… మానసికంగా ప్లేయర్ యాక్టివ్ గా ఉన్నాడా లేదా అనే టెస్ట్ లు పెట్టాలని కోరాడు. యోయో టెస్టుల వల్ల… టాలెంట్ ఉన్న ప్లేయర్లు టీమిండియా కు దూరం అవుతున్నారని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మరి టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) పేర్కొన్న కామెంట్ల పైన భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉండగా న్యూజిలాండ్ చట్టపైన 150 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan) కు.. వారసుడు వచ్చాడు. తాజాగా ఆయన భార్య… ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సర్ఫరాజ్‌ ఖాన్‌ ( Sarfaraz Khan)… తన పుట్టిన కొడుకుతో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టాడు.

Related News

Washington Sundar: “వాషింగ్టన్ సుందర్” అనే పేరు వెనుక సీక్రెట్‌ ఇదే !

IND VS NZ: 156 పరుగులకే కుప్పకూలిన టీమిండియా

IND VS NZ: కుప్పకూలిన భారత టాప్ ఆర్డర్..7 వికెట్లు డౌన్ !

David Warner: డేవిడ్ వార్నర్‌ కు రూట్‌ క్లియర్‌..నిషేధం ఎత్తివేత !

Emerging Asia Cup 2024: నేడు సెమీస్‌ పోరు…ఆఫ్ఘానిస్తాన్ తో టీమిండియా ఫైట్‌

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

Big Stories

×