EPAPER

Rudrankksh Patil : చరిత్ర సృష్టించిన రుద్రాంక్ష్ పాటిల్..

Rudrankksh Patil : చరిత్ర సృష్టించిన రుద్రాంక్ష్ పాటిల్..

Rudrankksh Patil : షూటింగ్‌లో అభినవ్ బింద్రా తరువాత ఆ స్థాయిలో విజయం సాధించిన వ్యక్తి రుద్రాంక్ష్ పాటిల్. ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్ షిప్‌లో లక్ష్యంపై గురి సరిగ్గా పెట్టి బంగారు పతకాన్ని సాధించాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఆయన ఈ విజయం సాధించాడు. 18 ఏళ్లకు రుద్రాంక్ష ఈ రికార్డు సాధించాడు. బంగారు పతకంతో పాటు 2024లో జరగబోయే పారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.


రుద్రాంక్ష్ స్వస్థలం థానే. 17-13 పాయింట్ల తేడాతో డానిలో డెనిస్ సొలాజోపై విజయం పొంది బంగారు పతకాన్ని సాధించాడు. ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లో బంగారు పతకాన్ని సాధించిన అతి పిన్న వయస్కుడిగా కూడా రుద్రాంక్ష్ రికార్డ్ నెలకొల్పాడు. గత సంవత్సరం పెరూలో ప్రపంచ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకాన్ని సాధించాడు. ఈ ఏడాది జర్మనీలో జరిగిన ప్రపంచకప్‌లో కూడా బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. అయితే ప్రపంచ సీనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారతకు బంగారు పతకాన్ని సాధించిన ఆరవ షూటర్‌గా రుద్రాంక్ష్ పాటిల్ నిలిచాడు.


Tags

Related News

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Big Stories

×