EPAPER

IPL 2025 Retension: ఇవాళే ఐపీఎల్‌ రిటెన్షన్‌..ఆ ప్లేయర్‌ రూ.30 కోట్లు..ఢిల్లీ నుంచి పంత్ ఔట్ ?

IPL 2025 Retension: ఇవాళే ఐపీఎల్‌ రిటెన్షన్‌..ఆ ప్లేయర్‌ రూ.30 కోట్లు..ఢిల్లీ నుంచి పంత్ ఔట్ ?

IPL 2025 retention: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025 ) సీజన్ కోసం మెగా వేలం మరికొన్ని రోజుల్లోనే జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో రిటైన్ ప్రక్రియ కొనసాగుతోంది. అది ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్టును ఇవాళ సాయంత్రం లోపు ప్రకటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే… టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ ( Rishabh Pant) పై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ( Aakash Chopra ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేలంలోకి టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ ( Rishabh Pant) వస్తే ఏకంగా 30 కోట్లు పలుకుతాడని ఆయన వివరించారు.


Rishabh Pant get 30 crores in IPL Auction Aakash Chopra prediction before IPL retention

Also Read: IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

తాజాగా ఓ స్పోర్ట్స్ ఛానల్ లో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ( Aakash Chopra ) మాట్లాడుతూ… ఒకవేళ రిషబ్ పంత్ ను… ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు వేలంలోకి వదిలేస్తే… ఆయన కోసం మిగతా జట్లు ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించాడు. మొట్టమొదటిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు… ధోని స్థానాన్ని భర్తీ చేసేందుకు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ ( Rishabh Pant) ను కొనుగోలు చేసే అవకాశాలు… ఉన్నాయని వివరించాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ( Aakash Chopra ).


Also Read: Ben Stokes Home: బెన్‌స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం…విలువైన వస్తువులు మాయం !

అలాగే పంజాబ్ కు ప్రస్తుతం కెప్టెన్ లేడు. శికర్ ధావన్ రిటైర్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉందని ఆకాష్ చోప్రా ( Aakash Chopra ) వివరించాడు. కాబట్టి టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ ( Rishabh Pant) వేలంలోకి వస్తే పంజాబ్ జట్టు అతన్ని కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని వివరించాడు. అదే సమయంలో కేకేఆర్ జట్టు కూడా…. పంత్‌ పైన ఆశలు పెట్టుకుందని ఆకాష్ చోప్రా ( Aakash Chopra ) చెప్పడం జరిగింది. ఇటు కేఎల్ రాహుల్ ను లక్నో జట్టు వదిలేస్తోందని… అక్కడ కూడా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ ( Rishabh Pant) అవసరం ఉందని వివరించాడు. ఒకవేళ లక్నో.. పంత్‌ ను కొనుగోలు చేస్తే… కెప్టెన్సీ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందని తెలిపాడు.

Also Read: Virat Kohli: కోహ్లీకి RCB బంపర్ ఆఫర్..తెరపై కెప్టెన్సీ ?

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా… టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ ( Rishabh Pant) అవసరం ఉందని ఆకాష్ చోప్రా ( Aakash Chopra ) చెప్పడం జరిగింది. ఇలా అన్ని జట్లకు రిషబ్ పంతులు లాంటి ప్లేయర్ కావాల్సిన అవసరం ఉందని వివరించాడు. అందుకే ఢిల్లీ వదిలేస్తే… వేలంలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్‌ పంత్‌ ( Rishabh Pant) కు 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వచ్చే అవకాశాలు ఉందని… తెలిపాడు ఆకాష్ చోప్రా ( Aakash Chopra ). కాగా.. ఢిల్లీ కూడా పంత్ వదిలేయనుందట. ఇవాళ సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన చేయనుందట.

Related News

Ben Stokes Home: బెన్‌స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం…విలువైన వస్తువులు మాయం !

IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

ICC Rankings: నంబర్ 1 ర్యాంక్ కోల్పోయిన బుమ్రా.. టాప్ 10 నుంచి కోహీ, పంత్ ఔట్..!

Virat Kohli: కోహ్లీకి RCB బంపర్ ఆఫర్..తెరపై కెప్టెన్సీ ?

Gujarat Titans: షమీకి ఎదురుదెబ్బ… ఆ ప్లేయర్ కు 18 కోట్లు?

IND VS NZ: కివీస్ ను చిత్తు చేసిన టీమిండియా..సిరీస్ కైవసం

×