EPAPER

Rishabh Pant: ఏడోసారి 90లో ఔట్… రిషబ్ పంత్‌ కు ఆరేళ్లుగా ఇదే తంతూ!

Rishabh Pant: ఏడోసారి 90లో ఔట్… రిషబ్ పంత్‌ కు ఆరేళ్లుగా ఇదే తంతూ!

Rishabh Pant: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య..మొదటి టెస్ట్ బెంగళూరు వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే.అయితే ఈ మ్యాచ్లో ఒకరోజు న్యూజిలాండ్ పై చేయి.. మరొక రోజు టీమిండియాది పై చేయి అవుతోంది. అయితే నాలుగో రోజు టీమిండియా… అదిరిపోయే బ్యాటింగ్తో అదరగొట్టింది. సర్ఫరాజ్ ఖాన్ , రిషబ్ పంత్ (Rishabh Pant) ఇద్దరు అద్భుతంగా ఆడారు. సర్ఫరాజ్ కాన్ సెంచరీ చేయగా… రిషబ్ పంత్ మాత్రం సెంచరీ మిస్ చేసుకున్నాడు.


Rishabh Pant Dismissed for 99 Against New Zealand

కేవలం ఒక పరుగు తేడాతో.. రిషబ్ పంత్ సెంచరీ కోల్పోవడం జరిగింది. న్యూజిలాండ్ బౌలర్ విలియం (William)… వేసిన బంతిని డిపెండ్ చేసుకునే… క్లీన్ బోల్డ్ అయ్యాడు రిషబ్ పంత్. దీంతో ఒక్క పరుగు తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే టీమిండియా కోసం పోరాడిన రిషబ్ పంత్… సెంచరీ మిస్ చేసుకోవడంతో ఫ్యాన్స్ అందరూ నిరాశకు గురయ్యారు. అటు నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న…కేఎల్ రాహుల్.. షాక్ నకు గురయ్యాడు.

Also Read: Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !


ఇక ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలోనే గ్రౌండ్ను వీడాడు రిషబ్ పంత్ (Rishabh Pant). ఇది ఇలా ఉండగా గతంలో కూడా… లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ 90 పరుగులు చేశాక అవుట్ అయ్యేవాడు. ఆయనకు 90 ఫోబియా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రిషబ్ పంతుకు అదే పరిస్థితి నెలకొంది. 90 పరుగులు దాటిన తర్వాత సచిన్ టెండుల్కర్ ( sachin tendulkar) దాదాపు పదిసార్లు తన టెస్టికైరీలో అవుట్ అయ్యాడు. అంటే 90 నుంచి 99 మధ్యలో… పది సార్లు అవుట్ అయ్యాడు సచిన్ టెండూల్కర్.

Also Read: Also Read: Pro Kabaddi League 11: నేటి నుంచి ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-11 ప్రారంభం..లైవ్‌ స్ట్రీమింగ్‌, మ్యాచ్‌ వివరాలు ఇవే !

ఇక రిషబ్ పంతు సచిన్ టెండూల్కర్ ( sachin tendulkar) రికార్డును బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు. ఇప్పటికే 7సార్లు తన టెస్ట్ కెరీర్లో 90 పరుగులు చేసిన తర్వాత అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. ఈ మ్యాచ్ కంటే ముందు… 97, 96 పరుగులు, 93 పరుగులు 92 పరుగులు 91 పరుగుల వద్ద ఇప్పటికే రిషబ్ పంత్ అవుట్ అయి ఉన్నాడు. ఇక న్యూజిలాండ్ పై మ్యాచ్లో 99 పరుగుల వద్ద అవుట్ కావడం ఏడవ సారి.దీంతో సచిన్ టెండూల్కర్ లోనే 90 ఫోబియా బారిన పడ్డాడు విరాట్ కోహ్లీ.

Also Read: Lowest Totals: టెస్టుల్లో ఇప్పటి వరకు అతి తక్కువ పరుగులకు ఆల్ అవుట్ అయిన జట్లు ఇవే !

రిషబ్ పంత్ ఒక్కడే కాదు.. 99 పరుగుల వద్ద టీమిండియా ప్లేయర్లు ఇప్పటికే నలుగురు అవుట్ అయ్యారు.మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni ), మురళి విజయ్, వీరేంద్ర సెహ్వాగ్ , అటు సౌరవ్ గంగూలీ కూడా 99 పరుగుల వద్ద అవుట్ అయ్యారు. ఇప్పుడు రిషబ్ పంత్ 99 పరుగుల వద్ద అవుట్ అయిదవ బ్యాట్స్మెన్ గా రికార్డులోకి ఎక్కాడు.

Related News

Ind vs Pak: పాకిస్తాన్ పై.. టీమిండియా గ్రాండ్ విక్టరీ

Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ సూపర్ సెంచరీ.. మ్యాచ్ వర్షార్పణం?

Champions Trophy 2025: బీసీసీఐకి పాకిస్తాన్ సంచలన లేఖ.. చాంపియన్స్ ట్రోఫీ పై టీమిండియాకు బంపర్ ఆఫర్?

IND vs NZ: విరాట్ కోహ్లీ మరో రికార్డు…9000 టెస్ట్ పరుగులు క్రాస్ !

IND vs NZ: మూడో రోజు ముగిసిన ఆట..రాణించిన కోహ్లీ , సర్ఫరాజ్

Pakistan vs England: 1350 రోజుల తర్వాత పాకిస్థాన్‌ విజయం..ఇద్దరే 20 వికెట్లు కూల్చారు !

Big Stories

×