EPAPER

Paris Olympics 2024 Day 5 India schedule: ఒలింపిక్స్ లో నేడు భారత షెడ్యూల్

Paris Olympics 2024 Day 5 India schedule: ఒలింపిక్స్ లో నేడు భారత షెడ్యూల్

Paris Olympics 2024 Day 5 July 31 India’s Full Schedule: పారిస్ ఒలింపిక్స్ ఆటలు ప్రారంభమై నేటికి  నాలుగురోజులైంది. మనకి రెండు కాంస్య పతకాలు మాత్రమే వచ్చాయి. ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలింది. ఆ రెండు పతకాలు కూడా మనుబాకర్ పుణ్యమాని వచ్చాయి. ఆశావాహ పరిణామాలేమిటంటే హాకీ జట్టు ఐర్లాండ్ పై గెలిచింది. బ్యాడ్మింటన్‌లో స్టార్ జోడీ స్వాతిక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి గ్రూప్ దశ పోరులో విజయం సాధించారు. గ్రూప్-సీలో అగ్రస్థానంలో నిలిచారు. ఈరోజు ఆటలో తెలుగు అమ్మాయిలు స్టార్ షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ ఉన్నారు. నేటి ఒలింపిక్స్ లో భారత్ పాల్గొనే ఆటల పోటీలు ఎలా ఉన్నాయో చూసేద్దాం..


జులై 31న భారత షెడ్యూల్

బ్యాడ్మింటన్‌: మహిళల సింగిల్స్‌ (పీవీ సింధు × క్రిస్టిన్‌)- మధ్యాహ్నం 12.50 గంటలకు,
బ్యాడ్మింటన్‌: పురుషుల సింగిల్స్‌ (లక్ష్యసేన్‌ × జొనాథన్‌)- మధ్యాహ్నం 1.40 గంటలకు,
బ్యాడ్మింటన్‌: పురుషుల సింగిల్స్‌ (ప్రణయ్‌ × ఫాట్‌లీ)- రాత్రి 11 గంటలకు
టేబుల్‌ టెన్నిస్‌: మహిళల సింగిల్స్‌ (శ్రీజ × జియాన్‌)- మధ్యాహ్నం 2.30 గంటలకు


షూటింగ్‌: పురుషుల 50మీ.రైఫిల్‌ 3 పొజిషన్స్‌ క్వాలిఫికేషన్‌ (ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్, స్వప్నిల్‌ కుశాలె)- మధ్యాహ్నం 12.30 గంటలకు
షూటింగ్‌: మహిళల ట్రాప్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్-2 (శ్రేయాసి సింగ్, రాజేశ్వరి కుమారి)- మధ్యాహ్నం 12.30 గంటలకు
షూటింగ్‌: మహిళల ట్రాప్‌ క్వాలిఫికేషన్‌ ఫైనల్‌- రాత్రి 7 గంటలకు

Also Read: గేమ్ ఛేంజర్ అవార్డు గెలుచుకున్న టీమ్ ఇండియా కెప్టెన్

బాక్సింగ్‌: మహిళల 75 కేజీల ప్రిక్వార్టర్స్‌ (లవ్లీనా × సునీవా)- మధ్యాహ్నం 3.50 గంటలకు,
బాక్సింగ్‌: పురుషుల 71 కేజీల ప్రిక్వార్టర్స్‌ (నిశాంత్‌ దేవ్‌ × గాబ్రియల్‌)- రాత్రి 12.34

ఆర్చరీ: మహిళల వ్యక్తిగత విభాగం (దీపిక × రీనా)- మధ్యాహ్నం 3.56 గంటలకు,
ఆర్చరీ: పురుషుల వ్యక్తిగత విభాగం (తరుణ్‌దీప్‌ × టామ్‌)- రాత్రి 9.28 గంటలకు

ఈక్వెస్ట్రియన్‌: వ్యక్తిగత డ్రెసెజ్‌ గ్రాండ్‌ ప్రి (అనూష్‌)- మధ్యాహ్నం 1.30 గంటలకు జరగనున్నాయి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×