EPAPER
Kirrak Couples Episode 1

KOHLI:-విమర్శలకు కొహ్లీ కౌంటర్… ఎలా ఆడాలో తెలుసంటూ సమాధానం

KOHLI:-విమర్శలకు కొహ్లీ కౌంటర్… ఎలా ఆడాలో తెలుసంటూ సమాధానం

KOHLI:- ఈ సీజన్‌లో ఇప్పటి వరకు విరాట్ కొహ్లీ ఆడిన మ్యాచ్‌లు 4. హైయెస్ట్ స్కోర్ 82. యావరేజ్ 71, స్ట్రైక్ రేట్ 147. 19 ఫోర్లు, 10 సిక్సులు. 4 మ్యాచ్‌లలో మూడు హాఫ్ సెంచరీలు చేసి 214 పరుగులు చేశాడు. ఇదీ ఇప్పటి వరకు విరాట్ కొహ్లీ స్టాటిస్టిక్స్.


మొన్న సైమన్ డౌల్ మొన్న విరాట్ కొహ్లీపై డైరెక్టుగా కామెంట్స్ చేశాడు. 42 పరుగుల నుంచి హాఫ్ సెంచరీ చేయడం కోసం 8 బాల్స్ తీసుకున్నాడని. నిజానికి విరాట్ కొహ్లీది ఆ క్యారెక్టర్ కానే కాదు. బౌలింగ్, గ్రౌండ్ పరిస్థితులను బట్టి ఒక్కోసారి తగ్గి ఆడాల్సి ఉంటుంది. నాన్ స్ట్రైకర్స్ ఔట్ అవుతున్న సమయంలోనూ ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. అది స్ట్రాటజీ. కాని, దీన్ని సైమన్ డౌల్ తప్పు పట్టాడు. ఒక్క కొహ్లీనే కాదు… పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో బాబర్ ఆజం మీద కూడా ఇవే కామెంట్స్ చేశాడు. సెంచరీ చేయడం కోసం 17 బాల్స్ తీసుకున్నాడని.

పవర్ ప్లే వరకు ఆడడం వేరు. పవర్ ప్లే తరువాత ఆడడం వేరు అంటూ చెప్పుకొచ్చాడు కొహ్లీ. పవర్‌ ప్లేలో బెస్ట్ బౌలర్స్ బౌలింగ్ వేస్తారని, రెండు ఓవర్లలో వారి బౌలింగ్‌ అంచనా వేసి.. కుదురుకున్న తర్వాత స్పీడ్ పెంచాల్సి ఉంటుందన్నాడు. ఎవరైనా సరే.. పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్‌ చేయాలనుకుంటారే తప్ప కావాలని ఎవరూ నెమ్మదిగా ఆడరు అంటూ కౌంటర్ ఇచ్చాడు. డైరెక్టుగా పేరు చెప్పలేదు గానీ.. ఇవి సైమన్ డౌల్‌ను ఉద్దేశించే. 


Related News

Ind vs Ban Test: ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్న రోహిత్‌.. చెవులు పట్టుకున్న పంత్ !

IND vs BAN 2nd Test: బుమ్రా మ్యాజిక్‌.. కుప్పకూలిన బంగ్లాదేశ్..!

IPL 2025: రోహిత్‌ సంచలన నిర్ణయం..అంబానీకి కోట్లల్లో నష్టం ?

IPL 2025: ధోని కోసం స్పెషల్‌ రూల్స్‌…చెన్నైకి లాభం ఉంటుందా ?

Warning To Pakistan Cricketers: ‘ఫిట్‌నెస్ లేకపోతే కాంట్రాక్ట్ రద్దు’.. పాకిస్తాన్ క్రికెటర్లకు పిసిబి గట్టి వార్నింగ్..

RP Singh: RCB ఓ చెత్త టీం, కుక్క కూడా పట్టించుకోదు !

IPL mega auction: ‘రిటెయిన్డ్ ప్లేయర్స్ లిస్ట్ ప్రకటించాలి’.. ఫ్రాంచైజీలకు డెడ్ లైన్ విధించిన బిసిసిఐ..

Big Stories

×