EPAPER

IPL 2024 Prize Money: ఐపీఎల్ 2024 ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

IPL 2024 Prize Money: ఐపీఎల్ 2024 ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

Indian Premier League 2024 Winner Prize Money: ఐపీఎల్ అంటేనే ఒక క్రేజ్ ఉంది. ఎందుకంటే మ్యాచ్ త్వరగా అయిపోతుంది. టెన్షన్ గా ఉంటుంది. సిక్స్ లు, ఫోర్లు కొడుతుంటారు. బాల్ బాల్ కి ఉద్వేగంగా ఉంటుంది. అన్నిటికి మించి మ్యాచ్ త్వరగా అయిపోతుంది. ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగ్ లు నడుస్తున్నాయి. కానీ భారతదేశంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లెక్కే వేరు. ఇక్కడ కళ్ల ముందు డబ్బులు గలగల లాడుతుంటాయి. ప్రపంచ లీగ్ చరిత్రలో ఐపీఎల్ లోనే అవార్డు మొత్తం ఉండటం విశేషం.


కోట్ల రూపాయల ఖర్చుతో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతుంటాయి. ఇంత ఖరీదైన ఈవెంట్ లో ట్రోఫీ గెలిస్తే ఎంత ప్రైజ్ మనీ వస్తుంది..? దాని కోసమా..? ఈ ఫ్రాంచైజీలు వందలకోట్లు ఖర్చు చేస్తున్నాయి..? మరేమిటి..? దాని వెనుక మర్మం ఏమిటో చూద్దాం..

2023 ఐపీఎల్ సీజన్ 16లో ధోనీ ఆధ్వర్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఆ జట్టుకి ప్రైజ్ మనీ రూ.20 కోట్లు వచ్చింది. రన్నరప్ గుజరాత్ టైటాన్స్ కూడా రూ. 13 కోట్లను సొంతం చేసుకుంది.


Also Read: ఈ జట్లకి ఐపీఎల్ ట్రోఫీ ఎందుకు రాలేదు?

2024లో ఐపీఎల్ అమ్మాయిల ట్రోఫీని ఆర్సీబీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ప్రైజ్ మనీ రూ. 6 కోట్లు అందింది. రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ కు రూ. 3 కోట్లు దక్కాయి.

ఐపీఎల్ తర్వాత ప్రపంచ లీగ్ ల్లో సౌతాఫ్రికా అత్యధికంగా విజేతకు రూ.15 కోట్లు ఇస్తోంది. రన్నరప్ గా నిలిచిన టీమ్ కి అందులో సగం అంటే రూ.7.5 కోట్లు ఇస్తున్నారు.

బిగ్ బాష్ లీగ్ కంటే పీఎస్ఎల్ లోనే ఎక్కువ ప్రైజ్ మనీ ఇవ్వడం గమనార్హం. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లో రూ 3.66 కోట్లు మాత్రమే విన్నర్ కు దక్కుతాయి. ఫైనల్ లో ఓడిన వారికి సుమారుగా రూ.1.80 కోట్లు అందుతాయి.

Also Read: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ విజేతలు వీరే..

వెస్టిండీస్ లో నిర్వహించే కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో విజేతకు రూ. 8 కోట్లు అందుతాయి. రన్నరప్ టీమ్ కి మాత్రం రూ. 5.5 కోట్లు ఇస్తారు.

పీఎస్ఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఇస్లామాబాద్ యునైటెడ్ కు రూ.14 కోట్లు పాకిస్తాన్ ప్రైజ్ మనీ దక్కింది. అంటే మన కరెన్సీలో రూ. 4.15 కోట్లు. రన్నరప్ గా నిలిచిన ముల్తాన్ సుల్తాన్స్ కు రూ.1.65 కోట్లు (రూ. 5.60 కోట్లు) దక్కాయి.

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×