EPAPER

ipl 2023 CSK : చెన్నై బలం ఎంత? గెలుపు అవకాశాలపై స్పెషల్ స్టోరీ

ipl 2023 CSK : చెన్నై బలం ఎంత? గెలుపు అవకాశాలపై స్పెషల్ స్టోరీ

ipl 2023 CSK : ఐపీఎల్ టైటిల్ పోరులో కచ్చితంగా ముంబై, చెన్నై మాత్రమే ఉంటాయన్నది కొన్ని సీజన్లుగా చూస్తున్నదే. ఇప్పుడు ముంబై లేదు. మిగిలిందల్లా చెన్నై జట్టు మాత్రమే. ఫైనల్ మ్యాచ్ ఎలా గెలవాలన్న స్ట్రాటజీలో ముంబై తరువాత చెన్నైకే ఆ అనుభవం ఎక్కువగా ఉంది. పైగా మిస్టర్ కూల్ కెప్టెన్. తన సారథ్యంలోని చెన్నై జట్టు ఫైనల్‌ చేరింది కాబట్టి.. ఇక కప్పు కొట్టడంపై వ్యూహాలు రచిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ.

చెన్నై జట్టుకు అతిపెద్ద బలం ధోనీ కెప్టెన్సీనే. పైగా చెన్నై సూపర్ కింగ్స్ మెయిన్ స్ట్రెంథ్.. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. ఈ సీజన్‌లో చెన్నై టీమ్ ఆధారపడుతున్నది ఓపెనర్లపైనే. ఇండియన్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే మంచి ఓపెనింగ్స్ ఇస్తున్నారు. మిడిల్ ఆర్డర్‌పై ఎక్కువ ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పవర్ ప్లే లోనే మంచి స్కోరం అందిస్తున్నారు. ఓపెనర్లు ఔట్ అయినా సరే.. ఆ బాధ్యతను తీసుకోడానికి అజింక్యా రహానే, శివమ్ దూబే ఉండనే ఉన్నారు. వీళ్లిద్దరు చెన్నైకి మెయిన్ అసెట్. ఇక ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చేది జడేజా. బౌలింగ్‌తోనే కాకుండా సిక్సర్లతో విరుచుకుపడడం జడేజా స్ట్రెంథ్ అండ్ స్టైల్.

మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినా సరే… టెయిల్ ఎండ్‌లోనూ అదిరిపోయే బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, మొయిన్ అలీ బ్యాట్‌తో సత్తా చాటగలవారే. ముఖ్యంగా ధోనీ అయితే ఎక్సెలెంట్ మ్యాచ్ ఫినిషర్. లాస్ట్ ఓవర్లో 20కి పైగా పరుగులు చేయాల్సి వచ్చినా సరే.. జట్టును గెలిపించగలడు.

చెన్నై బౌలింగ్ కూడా చాలా స్రాంగ్‌గా కనిపిస్తోంది. ఆల్ రౌండర్ జడేజా క్రమం తప్పకుండా వికెట్లు తీయగల సత్తా ఉన్నోడు. ఇక బౌలింగ్ విభాగంలో చెన్నై జట్టు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నది శ్రీలంక బౌలర్ తీక్షణ మీదే. జడేజా, తీక్షణకు తోడుగా మతీష్ పతిరాణా, తుషార్ దేశ్ పాండే, దీపక్ చాహర్ రూపంలో పేస్ బౌలర్లు ఉన్నారు. సో, చెన్నై జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ పరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అయితే, సరైన సమయంలో రాణించడంలోనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. టైటిల్ పోరులో హాట్ ఫేవరేట్ చెన్నై జట్టే అయినా.. గుజరాత్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు.టైటిల్: చెన్నై బలం ఎంత? గెలుపు అవకాశాలపై స్పెషల్ స్టోరీ

ఐపీఎల్ టైటిల్ పోరులో కచ్చితంగా ముంబై, చెన్నై మాత్రమే ఉంటాయన్నది కొన్ని సీజన్లుగా చూస్తున్నదే. ఇప్పుడు ముంబై లేదు. మిగిలిందల్లా చెన్నై జట్టు మాత్రమే. ఫైనల్ మ్యాచ్ ఎలా గెలవాలన్న స్ట్రాటజీలో ముంబై తరువాత చెన్నైకే ఆ అనుభవం ఎక్కువగా ఉంది. పైగా మిస్టర్ కూల్ కెప్టెన్. తన సారథ్యంలోని చెన్నై జట్టు ఫైనల్‌ చేరింది కాబట్టి.. ఇక కప్పు కొట్టడంపై వ్యూహాలు రచిస్తున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ.

చెన్నై జట్టుకు అతిపెద్ద బలం ధోనీ కెప్టెన్సీనే. పైగా చెన్నై సూపర్ కింగ్స్ మెయిన్ స్ట్రెంథ్.. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్. ఈ సీజన్‌లో చెన్నై టీమ్ ఆధారపడుతున్నది ఓపెనర్లపైనే. ఇండియన్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే మంచి ఓపెనింగ్స్ ఇస్తున్నారు. మిడిల్ ఆర్డర్‌పై ఎక్కువ ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పవర్ ప్లే లోనే మంచి స్కోరం అందిస్తున్నారు. ఓపెనర్లు ఔట్ అయినా సరే.. ఆ బాధ్యతను తీసుకోడానికి అజింక్యా రహానే, శివమ్ దూబే ఉండనే ఉన్నారు. వీళ్లిద్దరు చెన్నైకి మెయిన్ అసెట్. ఇక ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చేది జడేజా. బౌలింగ్‌తోనే కాకుండా సిక్సర్లతో విరుచుకుపడడం జడేజా స్ట్రెంథ్ అండ్ స్టైల్.

మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినా సరే… టెయిల్ ఎండ్‌లోనూ అదిరిపోయే బ్యాట్స్‌మెన్ ఉన్నారు. అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, మొయిన్ అలీ బ్యాట్‌తో సత్తా చాటగలవారే. ముఖ్యంగా ధోనీ అయితే ఎక్సెలెంట్ మ్యాచ్ ఫినిషర్. లాస్ట్ ఓవర్లో 20కి పైగా పరుగులు చేయాల్సి వచ్చినా సరే.. జట్టును గెలిపించగలడు.

చెన్నై బౌలింగ్ కూడా చాలా స్రాంగ్‌గా కనిపిస్తోంది. ఆల్ రౌండర్ జడేజా క్రమం తప్పకుండా వికెట్లు తీయగల సత్తా ఉన్నోడు. ఇక బౌలింగ్ విభాగంలో చెన్నై జట్టు ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నది శ్రీలంక బౌలర్ తీక్షణ మీదే. జడేజా, తీక్షణకు తోడుగా మతీష్ పతిరాణా, తుషార్ దేశ్ పాండే, దీపక్ చాహర్ రూపంలో పేస్ బౌలర్లు ఉన్నారు. సో, చెన్నై జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ పరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. అయితే, సరైన సమయంలో రాణించడంలోనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంటుంది. టైటిల్ పోరులో హాట్ ఫేవరేట్ చెన్నై జట్టే అయినా.. గుజరాత్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు.  

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×