EPAPER

India Beats Pakistan By 6 Runs: ఇండియా-పాక్ మ్యాచ్.. భారత్ ఘనవిజయం!

India Beats Pakistan By 6 Runs: ఇండియా-పాక్ మ్యాచ్.. భారత్ ఘనవిజయం!

India Won By 6 Runs Against Pakistan in T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌ లైవ్ అప్డేట్స్..


  • అర్షదీప్ వేసిన చివరి ఓవర్లో 11 పరుగులు రావడంతో పాక్ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది
  • 7వ వికెట్ కోల్పోయిన పాకిస్థాన్
  • చివరి ఓవర్లో పాక్ విజయానికి 18 పరుగులు అవసరం
  • 19వ ఓవర్లో బుమ్రా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన ఇఫ్తికార్ వికెట్ తీసుకున్నాడు
  • 18 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్ 99/5
  • హార్ధిక్ వేసిన 17వ ఓవర్ ముగిసేసరికి పాక్ స్కోర్ 90/5
  • 16 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్ 85/4
  • 15 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్ 83/4.. ఈ ఓవర్లో తొలి బంతికే రిజ్వాన్(31) అవుట్
  • 14 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్ 80/3
  • 13 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్ 73/3..ఈ ఓవర్లో ఫకర్ జమాన్(13) అవుట్ అయ్యాడు.
  • 12వ ఓవర్లో కేవలం 6 పరుగులు రావడంతో పాక్ స్కోర్ 72/2
  • 11 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోర్ 66/2
  • అక్షర్ పటేల్ వేసిన 11 ఓవర్ తొలి బంతికి ఉస్మాన్ ఖాన్ అవుట్
  • 10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోర్ 57/1
  • హార్థిక్ పాండ్యా వేసిన 9వ ఓవర్లో 8 పరుగులు చేయడంతో పాకిస్థాన్ స్కొర్ 51/1
  • 8 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోర్ 42/1
  •  7 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోర్ 39/1

Also Read: Naseem Shah Crying: గ్రౌండ్ లో ఏడ్చిన పాక్ ఆటగాడు.. ఓదార్చిన రోహిత్ శర్మ

  • 6 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోర్ 35/1
  • బుమ్రా వేసిన 5వ ఓవర్లో బాబర్ అజామ్(13) అవుట్
  • సిరాజ్ వేసిన 4వ ఓవర్లో కేవలం రెండు పరుగులే రావడంతో పాకిస్థాన్ స్కోర్ 21/0
  • బుమ్రా వేసిన 3వ ఓవర్లో 4 పరుగులు రావడంతో 3 ఓవర్లలో పాకిస్థాన్ స్కోర్ 19/0
  • అర్షదీప్ వేసిన రెండో ఓవర్లో 6 పరుగులు రావడంతో పాకిస్థాన్ స్కోర్ 15/0
  • సిరాజ్ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే బాబర్ ఫోర్
  • అర్షదీప్ వేసీన తొలి ఓవర్లో కేవలం 9 పరుగులు వచ్చాయి
  • క్రీజులోకి పాకిస్థాన్ ఓపెనర్లు రిజ్వాన్, అజామ్..
  • దీంతో పాక్ ముందు 120 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది
  • షాహిన్ అఫ్రిదీ వేసిన 19వ ఓవర్ చివరి బంతికి అర్షదీప్ రనౌట్ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. 119 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయ్యింది
  • హారిస్ రవూఫ్ వేసిన 18వ ఓవర్లో వరుస వికెట్లు పడటంతో టీమిండియా 9 వికెట్లు కోల్పోయింది.
  • ఆమిర్ వేసిన 17వ ఓవర్లో 6 పరుగులే రావడంతో టీమిండియా స్కోర్ 106/7
  • 16 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 100/7
  • ఆమిర్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి పంత్(42) అవుట్.. ఆ తరువాత బంతికే జడేజా డకౌట్,.. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 97/7
  • నసీమ్ షా వేసిన 14వ ఓవర్లో దూబె అవుట్
  • ఇమాద్ వసీమ్ వేసిన 13వ ఓవర్లో కేవలం 4 పరుగులే రావడంతో టీమిండియా స్కోర్ 94/4
  • హారిస్ రవూఫ్ వేసిన 12వ ఓవర్లో సూర్య కుమార్ అవుట్.. దీంతో క్రీజులోకి శివమ్ దూబె.. 12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 90/4

Also Read: India-Pakistan Match Records: ఇండియా-పాక్ మ్యాచ్.. బద్దలైన రికార్డులు..!


  • ఇమాద్ వసీమ్ వేసిన 11వ ఓవర్లో 8 పరుగులు రావడంతో ఇండియా స్కోర్ 89/3
  • హారిస్ రవూఫ్ వేసిన 10వ ఓవర్లో పంత్  వరుసగా 4 ఫోర్లు బాదడంతో టీమిండియా స్కోర్ 81/3
  • 9 ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోర్ 68/3
  • మొత్తంగా 8 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 63/3
  • నసీమ్ షా వేసిన 8వ ఓవర్లో అక్షర్ పటేల్(20) బౌల్డ్
  • 7 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 57/2
  • 6 ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోర్ 50/2
  • మహమ్మద్ అమీర్ వేసిన 6వ ఓవర్ తొలి బంతికి పంత్ ఫోర్.. తొలి రెండు బంతులకు పంత్‌కు అదృష్టం కలిసొచ్చింది.. రెండు బంతులకు పంత్‌కు లైఫ్‌లు..
  • షాషీన్ అఫ్రిదీ వేసిన 5వ ఓవర్లో తొలి రెండు బంతులకు 4,6 బాదిన అక్షర్ పటేల్.. మొత్తంగా 5 ఓవర్లు ముగిసేసరికి ఇండియా స్కోర్ 38/2
  • 4 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 24-2
  • క్రీజులో రిషబ్ పంత్, అక్షర్ పటేల్
  • హారిస్ రవూఫ్ వేసిన మూడో ఓవర్లో రోహిత్(13) అవుట్.. దీంతో 19 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన భారత్
  • రెండో ఓవర్లో కోహ్లీ(4) అవుట్.. నసీమ్ షా వేసిన రెండో ఓవర్లో తొలి బంతికి ఫోర్ కొట్టిన కోహ్లీ.. మూడో బంతికి అవుట్ అయ్యాడు
  • మ్యాచ్ ప్రారంభం
  • వర్షం వలన మ్యాచ్‌కు అంతరాయం
  • షాహీన్ అఫ్రిదీ వేసిన తొలి ఓవర్ 3వ బంతికి రోహిత్ సిక్స్.. మొత్తంగా తొలి ఓవర్ ముగిసేసరికి ఇండియా స్కొర్ 8/0
  • క్రీజులోకి భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

ముందుగా పాకిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్ చేయనుంది.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): మహ్మద్ రిజ్వాన్(w), బాబర్ ఆజమ్(c), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్, నసీమ్ షా, మహ్మద్ అమీర్

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×