EPAPER

India Vs New Zealand: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న కివీస్‌..బుమ్రా ఔట్.. జట్ల వివరాలు ఇవే.

India Vs New Zealand: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న కివీస్‌..బుమ్రా ఔట్.. జట్ల వివరాలు ఇవే.

India Vs New Zealand: టీమిండియా ( Team India ) వర్సెస్ న్యూజిలాండ్ ( New Zealand) మధ్య మూడో టెస్టు ఇవాళ ప్రారంభం కానుంది. ముంబైలోని… వాం ఖడే స్టేడియంలో… టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడో టెస్ట్ జరుగుతుంది. ఇవాళ ఉదయం 9:30 గంటల ప్రాంతంలో… ఈ మూడవ టెస్టు ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఈ టెస్ట్ సిరీస్ న్యూజిలాండ్ గెలిచిన సంగతి తెలిసిందే. దింతో ఈ టెస్ట్ న్యూజిలాండ్ జట్టుకు నామమాత్రంగా ఉండనుంది.


Ind vs NZ Live Score 3rd Test NZ Opt To Bat

Also Read: India vs New Zealand: ఇవాళ్టి నుంచే 3వ టెస్ట్‌.. భారీ స్కెచ్‌ వేసిన టీమిండియా!

అదే సమయంలో… కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని టీమ్ ఇండియా చూస్తోంది. అయితే మూడో టెస్టు లో టాస్ నెగిన న్యూజిలాండ్ తట్టు మొదట బ్యాటింగ్ తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది రోహిత్ సేన. అందరూ అనుకున్నట్లుగానే టీమిండియాలోకి సిరాజ్ ( Siraj) మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.


Also Read: IPL 2025 Retention: క్లాసెన్ కు రూ.23 కోట్లు, విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు..10 జట్ల రిటెన్షన్‌ లిస్ట్‌ ఇదే !

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): టామ్ లాథమ్(సి), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(w), గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే

Also Read: IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్

Related News

India vs New Zealand: ఇవాళ్టి నుంచే 3వ టెస్ట్‌.. భారీ స్కెచ్‌ వేసిన టీమిండియా!

IPL 2025 Retention: క్లాసెన్ కు రూ.23 కోట్లు, విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు..10 జట్ల రిటెన్షన్‌ లిస్ట్‌ ఇదే !

IND VS NZ: చివరి టెస్ట్ కోసం 35 మంది బౌలర్లతో టీమిండియా స్కెచ్ !

IPL 2025 Retension: ఇవాళే ఐపీఎల్‌ రిటెన్షన్‌..ఆ ప్లేయర్‌ రూ.30 కోట్లు..ఢిల్లీ నుంచి పంత్ ఔట్ ?

Ben Stokes Home: బెన్‌స్టోక్స్ ఇంట్లో భారీ దొంగతనం…విలువైన వస్తువులు మాయం !

IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

Big Stories

×