EPAPER

IND vs NZ 3rd Test: గిల్ సెంచరీ మిస్‌..263 పరుగులకే టీమిండియా ఆలౌట్ !

IND vs NZ 3rd Test:  గిల్ సెంచరీ మిస్‌..263 పరుగులకే టీమిండియా ఆలౌట్ !

IND vs NZ 3rd Test: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో ( IND vs NZ 3rd Test) రోహిత్ సేన ( Rohit Sharma) ఆల్ అవుట్ అయింది. నిన్న సాయంత్రమే నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా ( Team India) … ఇవాళ మిగతా 6 వికెట్లు కోల్పోవడం జరిగింది. దీంతో.. మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ( Team India) 263 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ లో 59.4 ఓవర్లు ఆడిన టీమిండియా ( Team India)…. 263 పరుగులకు.. చాప చుట్టేసింది.


Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్..దీని వెనుక సీక్రెట్‌ ఇదే !

IND vs NZ 3rd Test 2024 Day 2 India all out for 263 runs in 1st innings

Also Read: IPL 2025 Retention: ప్రీతిజింటా ప్లాన్‌ అదుర్స్‌..పంజాబ్‌ లోకి ముగ్గురు కెప్టెన్స్‌ ?


దీంతో మొదటి ఇన్నింగ్స్ న్యూజిలాండ్ జట్టుపై ( New Zealand) 28 పరుగుల లీడ్ సంపాదించగలిగింది. అయితే రెండు టెస్టుల్లో ఆడినట్లుగానే టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఈ తరుణంలోనే భారీ లీడ్ పెట్టాల్సింది పోయి… త్వరితగతిన టీమిండియా ప్లేయర్లు అవుట్ అయ్యారు. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 30 పరుగులు చేసి రాణించాడు. రోహిత్ శర్మ ( Rohit Sharma) 18 పరుగులు, శుభ్‌ మన్‌ గిల్ (Shubman Gill )
90 పరుగులు చేసి దుమ్ము లేపాడు.

Also Read: IPL 2025 Retention: రింకూకు 2000 శాతం రేట్‌..ఐపీఎల్‌ లో ఈ ప్లేయర్లకు పంట పడింది !

ఇక మహమ్మద్ సిరాజ్ డక్ అవుట్ అయ్యాడు, అటు విరాట్ కోహ్లీ నాలుగు పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ 60 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇక చివరిలో… వాషింగ్టన్ సుందర్ 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు సపోర్ట్ ఇవ్వకపోవడంతో టీమిండియా 263 కు ఆల్ అవుట్ అయింది. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు… 235 పరుగులు చేసి అలవాటు అయిన సంగతి తెలిసిందే.

Also Read: IPL 2025 Retention: మరి కొన్ని గంటల్లోనే ఐపీఎల్ రిటెన్షన్…ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

అయితే టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్ ( Sarfaraz Khan ) మరోసారి డక్ అవుట్ అయ్యాడు. దీంతో అతనిపై దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. అతని స్థానంలో కేఎల్ రాహులను తీసుకుంటే బెటర్ అని… సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది. కానీ మొదటి టెస్ట్‌, రెండో టెస్ట్‌ లో మాత్రం టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్ అద్భుతంగా ఆడిన సంగతి తెలిసిందే. కానీ టీమిండియా బ్యాటర్ సర్ఫరాజ్‌ ఖాన్ ఆడిన ఇన్నింగ్స్‌ మర్చిపోయి.. డకౌట్‌ అయితే.. ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ టెస్ట్‌ సిరీస్‌ ను ఇప్పటికే బ్లాక్‌ క్యాప్స్‌ జట్టు గెలుచుకుంది. 2-0 తేడాతో టెస్ట్‌ సిరీస్‌ ను ఇప్పటికే సొంతం చేసుకుంది న్యూజిలాండ్‌.

Related News

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా వేలంపై బిగ్ అప్డేట్.. తేదీలు, వేదిక ఖరారు!

Wriddhiman Saha: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా వికెట్ కీపర్ సాహా

WTC Final: WTC ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ టీమిండియాకు ఉందా…? ఇంకా ఎన్ని మ్యాచ్ లు గెలవాలి?

IND vs NZ 3rd Test: పరువు పాయె.. మూడో టెస్టులో టీమిండియా దారుణ ఓటమి

IND vs NZ 3rd Test: రెండో ఇన్నింగ్స్‌లో 174 పరుగులకు కివీస్ ఆలౌట్..టీమిండియా లక్ష్యం ఎంతంటే ?

IPL 2025 Retentions: ఇంగ్లాండ్‌ ప్లేయర్లపై బ్యాన్‌..ఇక ఐపీఎల్‌ లోకి నో ఎంట్రీ ?

Big Stories

×