EPAPER

Sourav Ganguly : ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను : సౌరవ్ గంగూలి

Sourav Ganguly : ఆ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను : సౌరవ్ గంగూలి

Sourav Ganguly : మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో ఆయన తన కెరీర్‌పై ఆసక్తికరమైన కామెంట్స చేశారు. బీసీసీఐకు ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరవ్ గంగూలి ఇక ఎక్కువ కాలం ఆ స్థానంలో కొనసాగడానికి తనకు ఇష్టం లేదని ప్రకటించారు. నేను ఎక్కువ కాలం అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగాలను అనుకోవడంలేదు. మరింత ఉన్నత స్థానంలోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెప్పారు.


ఎన్ని ఉన్నత స్థానాలను అధిరోహించినా భారత్ క్రికెట్ టీమ్‌కు ఆడిన రోజులే తనకు ఎక్కువ ఆనందాన్ని కలిగించినట్లు చెప్పారు. ప్లేయర్‌గా ఎప్పటికీ ఉండలేము.. అలాగే పాలకుడిగా కూడా ఎప్పటికీ ఉండలేమన్నారు. ఒక్క రోజులో ఎవ్వరూ అంబానీ, మోదీలు కాలేరని దానికి చాలా కష్టపడవలసి ఉంటుందన్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి.


Related News

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Big Stories

×