EPAPER

Dhoni Jersey: ధోనీ జెర్సీ 7పై బీసీసీఐ కీలక నిర్ణయం.. మహేంద్రుడికి అరుదైన గౌరవం

Dhoni Jersey: ధోనీ జెర్సీ 7పై బీసీసీఐ కీలక నిర్ణయం.. మహేంద్రుడికి అరుదైన గౌరవం

Dhoni Jersey: ధోని జెర్సీకి రిటైర్మెంట్. అవును.. మిస్టర్ కూల్ కెప్టెన్ ధరించిన ఐకానిక్ నంబర్ 7 జెర్సీని బీసీసీఐ రిటైర్ చేసింది. సచిన్ టెండూల్కర్ తర్వాత బీసీసీఐ రిటైర్ చేసిన రెండో జెర్సీగా 7, రెండో ఆటగాడిగా ధోనీ రికార్డ్ సొంతం చేసుకున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ సేవలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఇకపై నంబర్ 7 జెర్సీని ఏ ఆటగాడు కూడా ఉపయోగించడానికి అందుబాటులో ఉండదు.


క్రికెటర్‌గా, కెప్టన్‌గా ధోనీ చాలా రికార్టులు సొంతం చేసుకున్నారు. టీమిండియా సారథిగా జట్టుకును విజయపథంలో నడిపించాడు, 2007 T20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలు దోని సారధ్యంలోనే వచ్చాయి.

భారత్ తరఫున 350 వన్డే మ్యాచ్‌లు ఆడిన ధోని 50.57 సగటుతో 10వేల 773 పరుగులు చేశాడు. 10 సెంచరీలు, 73 ఆప్ సెంచరీలు కూడా చేశాడు. T20I లలో 98 మ్యాచ్‌లలో 1617 రన్స్ చేశాడు. ఇక 97 టెస్ట్ మ్యాచ్‌లలో ఆడిన దోనీ 4876 రన్స్ తీశారు. మరోవైపు వికెట్ కీపర్ గా ధోనీకి ప్రపంచంలోనే ఓ గుర్తింపు ఉంది. ఆయన కెరీర్ లో 294 స్టంప్ అవుట్ లు చేశాడు.


Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×