EPAPER

iQOO Z9 Lite 5G Launch: బడ్జెట్ ఫోన్ల సందడి.. ఐక్యూ నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు

iQOO Z9 Lite 5G Launch: బడ్జెట్ ఫోన్ల సందడి.. ఐక్యూ నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు

iQOO Z9 Lite 5G Launching on July 15th: Vivo ఇటీవల భారతదేశంలో Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ విడుదల  చేసింది. దీని ధర రూ. 9,999గా ఉంది. అయితే ఇప్పుడు ఐక్యూ కూడా వివోకి పోటీగా తన బ్రాండ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ iQOO Z9 Liteని జూలై 15న భారతదేశంలో ప్రారంభించనుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అలానే మంచి పర్ఫామెన్స్ అందిస్తోందని కంపెనీ వెల్లిడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో iQOO Z9 లైనప్‌లో వస్తుంది.


కంపెనీ 4 లక్షల కంటే ఎక్కువ AnTuTu స్కోర్‌కు హామీ ఇచ్చింది. అంటే ఫోన్‌ను బడ్జెట్ ధరలో తీసుకొస్తుందని అర్థం. ఈ స్కోర్ ద్వారా ఫోన్ మొత్తం పర్ఫామెన్స్ ఎలా ఉందో కంపెనీలు తెలియజేస్తుంది. ఈ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా iQOO Z9 Lite ధర, స్పెసిఫికేషన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

iQOO Z9 Lite Specifications
iQOO Z9 Lite 8-కోర్ MediaTek డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది. ఇది బెటర్ 5G కనెక్టివిటీని అందిస్తుంది. ఇది కాకుండా ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుందని IP64 సర్టిఫికేషన్ పొందుతుందని కంపెనీ తెలిపింది. ఈ ప్రైస్‌లో వర్షం సమయంలో మీ ఫోన్‌కి మెరుగైన ప్రొటక్షన్ అందిస్తుంది. అంతేకాకుండా ఫోన్‌కు నీటి నుంచి ప్రమాదం కూడా తక్కువగా ఉంటుంది.


Also Read: సంచలన ఆఫర్.. రియల్‌మీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఇంకా చాలా ఉన్నాయి!

ఈ స్మార్ట్‌ఫోన్ సోనీ 50 MP AI కెమెరా ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. iQOO Z9 Lite 90 Hz రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.56-అంగుళాల LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో 8GB వరకు RAM +128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చు. ఇది Android 14 ఆధారిత FunTouchOS 14 పై రన్ అవుతుంది.

కెమెరా గురించి మాట్లాడితే స్మార్ట్‌‌ఫోన్‌లో 50 MP AI కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరాకు సంబంధించిన ఇతర వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. సెల్ఫీల కోసం ఫోన్‌లో 8 MP ఫ్రంట్ కెమెరాను పొందవచ్చు. చూస్తే, Vivo ఈ ధరలో ఇలాంటి కెమెరా ఫీచర్లను కూడా అందిస్తోంది. అయితే iQOO Z9 Lite 5G డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫోన్. ఈ ఐక్యూ ఫోన్ వివో కంటే పీక్ పర్ఫామెన్స్ స్కోర్ చేసింది. చెప్పాలంటే ఈ ఫోన్ Vivo కంటే వేగంగా ఉంటుంది.

Also Read: ఫ్యూచర్ రెడీ స్మార్ట్‌ఫోన్.. 6,100mAh బ్యాటరీ.. మరో విన్నర్!

iQOO Z9 Lite ధర గురించి మాట్లాడితే iQOO Z9 Lite 5G ధర రూ. 10,999 నుండి ప్రారంభమవుతుంది. బ్యాంక్ ఆఫర్‌లతో, మీరు ఈ ఫోన్‌ను రూ. 10,000 కంటే తక్కువ ధరకు కూడా దక్కించుకోవచ్చు. అయితే కంపెనీ ఇంకా వివరాలను ధృవీకరించలేదు. మరోవైపు Vivo T3 Lite 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ప్రస్తుతం రూ.10,499కి అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాదు Motorola G34 5G కూడా ఈ ధరలో బెస్ట్ ఫోన్. ప్రస్తుతం దీని ధర రూ.10,999.

Related News

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Oura Ring 4 : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 సైజుల్లో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Whats app Videocall update : వాట్సాప్ లో ఇకపై మరింత గోప్యత.. ఆ అప్డేట్ తెచ్చేసిన మెటా

Apple Festival Sale 2024 : అదిరిపోయే డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్స్ తో ఆపిల్ సేల్ ప్రారంభం.. ఆఫర్స్ ఎలా ఉన్నాయంటే!

Recharge Offers : 3 నెలలు ఫ్రీ ఇంటర్నెట్, 18 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌.. ఈ ఏడాదిలోనే బెస్ట్ ప్లాన్ ఇదే!

Best Gaming phones : అక్టోబర్​లో బెస్ట్​ కెమెరా, గేమింగ్​ స్మార్ట్ ఫోన్స్ ఇవే – ఊహించని రేంజ్​లో అతి తక్కువ ధరకే!

Big Stories

×