EPAPER

Realme Narzo N53 Offer: బ్లాక్ బస్టర్ డీల్.. రూ. 8,999 వేలకే రియల్‌మీ ఫోన్!

Realme Narzo N53 Offer: బ్లాక్ బస్టర్ డీల్.. రూ. 8,999 వేలకే రియల్‌మీ ఫోన్!

Realme Narzo N53 Offer: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మేకర్ రియల్‌మీ సూపర్ ప్రైసింగ్ డీల్ సేల్ ప్రారంభించింది. ఇది ఇప్పటికే లైవ్ అవుతుంది. ఈ సేల్‌లో రియల్‌మీ Narzo సిరీస్ స్మార్ట్‌ఫోన్ Realme Narzo N53పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో మీరు తక్కువ ధరకే ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,999. అయితే సూపర్ ప్రైసింగ్ డీల్‌లో దీనిపై డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్లు, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


రియల్‌మీ తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో సూపర్ ప్రైసింగ్ డీల్ లైవ్ అవుతుంది. మీరు ఇప్పుడు భారీ తగ్గింపుతో Narzo సిరీస్ స్మార్ట్‌ఫోన్ Realme Narzo N53ని కొనుగోలు చేయవచ్చు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.11,999. సూపర్ ప్రైసింగ్ డీల్‌లో ఈ ఫోన్ రూ. 3,000 తగ్గింపు లభిస్తుంది. ఫైనల్‌గా మీరు ఇప్పుడు రూ. 8,999కి కొనుగోలు చేయవచ్చు. MobiKwik ఆఫర్‌లో మీరు ఫోన్ కొనుగోలుపై రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.

Also Read: Amazon Great Freedom Festival Sale: అమెజాన్ ఆఫర్ల జాతర.. ఐఫోన్, సామ్‌సంగ్, వన‌ప్లస్, ఇతర బ్రాండెడ్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్లు!


Realme Narzo N53 Specifications
కంపెనీ ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని టచ్ శాంప్లింగ్ రేటు 180Hz. ఫోన్ 8 GB RAM +128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. ప్రాసెసర్‌గా కంపెనీ ఈ ఫోన్‌లో ARM Mali-G57 GPUతో ఆక్టా-కోర్ Unisoc T612 చిప్‌సెట్‌ను అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం Compvi ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ AI- సపోర్ట్ గల మెయిన్ కెమెరా ఉంటుంది.

మీరు సెల్ఫీ కోసం ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడవచ్చు. ఫోన్‌లో అందించిన బ్యాటరీ 5000mAh. ఈ బ్యాటరీ 33 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. 30 నిమిషాల్లో ఫోన్ బ్యాటరీని జీరో నుంచి 50 శాతానికి ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఉంటుంది.

Also Read: Oppo A80 5G: ఒప్పో నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ధర చూస్తే అసలు వదలరు!

ఈ ఫోన్ Android 13 ఆధారిత Realme UI 4.0 పై రన్ అవుతుంది. ఇందులో కంపెనీ Realme Mini Capsuleను కూడా అందిస్తోంది. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్‌లో మీరు బ్లూటూత్ 5.0, 4G, GPS, USB టైప్-సి పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఫోన్ ఫెదర్ బ్లాక్, ఫెదర్ గోల్డ్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Related News

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Big Stories

×