EPAPER

Amazon Prime Day Sale: చౌక.. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు..!

Amazon Prime Day Sale: చౌక.. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు..!

Amazon Prime Day Sale – OnePlus offers: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో ప్రస్తుతం ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్’ కొనసాగుతోంది. ఈ సేల్ జూలై 20, 21 తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ రెండు రోజులు జరగనున్న ఈ సేల్‌లో OnePlus స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు, మిడ్ రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల బడ్జెట్ ధరలో ఎప్పట్నుంచో కొత్త OnePlus స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెటర్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. మరి ఈ సేల్‌లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లు ఏవో తెలుసుకుందాం.


OnePlus Nord 4 5G

అమెజాన్ ఆఫర్లలో లభిస్తున్న మరో ఫోన్ OnePlus Nord 4 5G. ఇందులోని 12GB RAM/ 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 35,999కి లిస్ట్ చేయబడి ఉంది. కూపన్ ఆఫర్ ద్వారా రూ. 1000 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే మీరు SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ. 2000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపుల తర్వాత రూ. 32,999కి ఈ స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.


OnePlus Nord CE4 5G

OnePlus Nord CE4 5G స్మార్ట్‌ఫోన్‌పై కూడా భలే భలే ఆఫర్లు ఉన్నాయి. ఇందులోని 8GB RAM/ 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 26,998కి లిస్ట్ చేయబడింది. అయితే బ్యాంక్ ఆఫర్‌ల విషయానికొస్తే.. మీరు SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ. 2,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత నార్డ్ సిఈ4 ఫోన్‌ను రూ. 24,998కే కొనుక్కోవచ్చు.

Also Read: ఆఫర్ల జాతర.. ఐఫోన్ 15పై రూ.35 వేల డిస్కౌంట్!

OnePlus Nord CE4 Lite 5G

OnePlus Nord CE4 Lite 5G మోడల్‌లోని 8GB RAM/ 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.19,999కి లిస్ట్ చేయబడింది. కూపన్ ఆఫర్ ద్వారా రూ. 1000 వరకు ఆదా చేసుకోవచ్చు. అలాగే SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 1,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత ఈ ఫోన్‌ను కేవలం రూ. 17,999లకే సొంతం చేసుకోవచ్చు.

OnePlus 12 5G

OnePlus 12 5G స్మార్ట్‌ఫోన్ మోడల్‌లోని 12GB RAM /256GB స్టోరేజ్ వేరియంట్ జనవరిలో రూ.64,999కి విడుదలైంది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో రూ.59,999కి లిస్ట్ అయింది.  బ్యాంక్ ఆఫర్‌ల విషయానికొస్తే.. కస్టమర్లు SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీపై ఫ్లాట్ రూ. 6259 తక్షణ తగ్గింపును పొందవచ్చు. ఈ తగ్గింపు తర్వాత వన్‌ప్లస్ 12 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 53,740 కే కొనుక్కోవచ్చు.

OnePlus 12R 5G

అలాగే ఈ సేల్‌లో OnePlus 12R 5G మోడల్‌పై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఇందులోని 16GB RAM/ 256GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ. 45,999కి అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై ఏకంగా రూ.2000 కూపన్ ఆఫర్‌ అందుబాటులో ఉంది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ. 2250 తగ్గింపును పొందవచ్చు. ఈ డిస్కౌంట్ల తర్వాత OnePlus 12R 5G మొబైల్‌ను రూ. 41,749కి కొనుక్కోవచ్చు.

Related News

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Inactive Gmail Accounts shutdown: సెప్టెంబర్ 20 నుంచి జిమెయిల్ అకౌంట్లు బంద్.. మీ అకౌంట్‌ని కాపాడుకోండిలా..

Samsung Galaxy M55s 5G: మరో చీపెస్ట్ ఫోన్.. ఈ టెక్నాలజీ అదిరిపోయింది, 50MP ఫ్రంట్ కెమెరా కూడా!

Flipkart Big Billion Days Sale 2024: కొత్త సేల్.. రూ.80,000 ధరగల ఫోన్ కేవలం రూ.30,000 లోపే, డోంట్ మిస్!

Big Stories

×