EPAPER

OnePlus 11 & 11R Price Cut: దుమ్ములేపే ఆఫర్.. వన్‌ప్లస్ ఫోన్లపై రూ.14 వేల డిస్కౌంట్.. అసలు ఊహించలేదు!

OnePlus 11 & 11R Price Cut: దుమ్ములేపే ఆఫర్.. వన్‌ప్లస్ ఫోన్లపై రూ.14 వేల డిస్కౌంట్.. అసలు ఊహించలేదు!

OnePlus 11 and 11R Price Cut: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ OnePlus మొబైల్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. OnePlus రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ ధరలను భారీ తగ్గింపుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. OnePlus 11, OnePlus 11R ఈ రెండు ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా వీటిని కొనుగోలు చేయడానికి చూస్తుంటే చాలా చౌకగా ఫోన్లను దక్కించుకోవచ్చు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లపై అందుబాటులో ఉన్న డీల్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.


OnePlus 11 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయినప్పుడు 8GB+128GB వేరియంట్‌కు ధర రూ. 56,999. 16GB+256GB వేరియంట్‌కు రూ.61,999. ఇప్పుడు 8GB RAM మోడల్ అమెజాన్‌లో కేవలం రూ. 45,999లకు అందుబాటులో ఉంది. 16GB RAM మోడల్ కేవలం రూ. 50,999లకు అందుబాటులో ఉంది. అంటే రెండు మోడల్‌లు వాటి లాంచ్ ధర కంటే రూ. 11,000 తక్కువగా అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్‌ను వినియోగించుకోవడం ద్వారా మీరు రూ. 3000 తగ్గింపును పొందవచ్చు. అంటే రూ.14,000 తగ్గింపుతో OnePlus 11ని మీ సొంతం చేసుకోవచ్చు.

Also Read: 12 గంటలకు సిద్ధంగా ఉండండి.. రియల్‌మీ కొత్త ఫోన్ సేల్ స్టార్ట్.. మిస్ అయితే చాలా కష్టం!


OnePlus 11R స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయినప్పుడు 8GB+128GB వేరియంట్‌కు ధర రూ. 39,999. 16GB+256GB వేరియంట్‌ రూ.44,999. అయితే ఫోన్  8GB RAM మోడల్ అమెజాన్‌లో కేవలం రూ. 27,999కి కొనుగోలు చేయవచ్చు. 16GB RAM మోడల్ కేవలం రూ. 31,999కి అందుబాటులో ఉంది. అంటే 8GB RAM మోడల్ దాని లాంచ్ ధర కంటే రూ. 12,000 తక్కువకు అందుబాటులో ఉంది. అయితే 16GB RAM మోడల్ దాని లాంచ్ ధర కంటే రూ. 13,000 తక్కువగా అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా మీరు రూ. 500 వరకు తగ్గింపు పొందవచ్చు.

OnePlus 11-11R Features
OnePlus 11 స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్ కలిగి ఉంటుంది. ఫోన్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 100W SUPERVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Also Read: ఆఫర్ల జాతర.. సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈ ఒక్కటి చాలు బాబాయ్..!

OnePlus 11R స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 100W SUPERVOOC ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

Tags

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×