EPAPER
Kirrak Couples Episode 1

Lava Agni 3 : స్పెషల్ ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ లాంఛ్… ప్రోసెసర్, కెమెరా ఫీచర్స్ అదుర్స్ గురూ!

Lava Agni 3 : స్పెషల్ ఫీచర్స్ తో మరో స్మార్ట్ ఫోన్ లాంఛ్… ప్రోసెసర్, కెమెరా ఫీచర్స్ అదుర్స్ గురూ!

Lava Agni 3 : భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా.. అగ్ని వెర్షన్ లో మరో కొత్త ఫోన్ ను లాంఛ్ చేసింది. గత ఏడాది లావా కంపెనీ లాంఛ్ చేసిన అగ్ని 2కు మంచి ఆదరణ రావటంతో మరిన్ని అధునాత ఫీచర్స్ ను జోడించి అగ్ని 3ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ అక్టోబర్ 3న మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. డాల్బీ ATMOS స్పీకర్ సెటప్, OIS సపోర్ట్ తో ఈ డిజైన్ ను ఆవిష్కరించింది. ఇక కొద్ది రోజుల క్రితమే సోషల్ మీడియా ప్లాట్పామ్ వేదికాగా ఫోన్ పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చిన లావా.. ఫీచర్స్ పై క్లారిటీ ఇచ్చేసింది.


అగ్ని 3లో లావా కంపెనీ కెమెరా స్పెసిఫికేషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. బ్యాక్ కెమెరా కర్వ్డ్ ఎడ్జెస్ తో ఆకర్షణీయంగా ఉండనుంది. షియోమీ 11 అల్ట్రాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉన్న డిస్ప్లేను ఈ ఫోన్ లో జోడించారు. ఇక ఐఫోన్ 16 సిరీస్‌లో ఉన్నట్లు కస్టమైజ్డ్ యాక్షన్ బటన్ రావొచ్చని వీక్షకులు అంచనా వేస్తున్నారు.

స్పెషిఫికేషన్స్ –  ఓల్డ్ వెర్షన్ మెుబైల్స్ కు కాస్త అధునాతన ఫీచర్స్ ను జోడించారు. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే ఇస్తున్నారు. సీఎమ్ఎఫ్ ఫోన్ 1, మోటోరోలా ఎడ్జ్ 50 Neo ఫోన్స్ లో ఉన్నట్లు మీడియో టెక్ డైమెన్సీటీ 7300 ప్రాసెసర్‌ తో ఈ ఫోన్ పనిచేయనుంది. 8GB RAM, 256GB స్టోరీజీతో ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదలకానుంది. 5,000mAh బ్యాటరీ, 6W ఫాస్ట్ ఛార్జింగ్‌ సదుపాయం ఉంది.


ALSO READ :  సేలా మజాకా.. హై క్వాలిటీ ల్యాప్ టాప్స్ పై మరీ ఇంత తగ్గింపా!

కెమెరా ఫీచర్స్ – ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ తో రానుంది. బ్యాక్ కెమెరా 64MP ప్రైమరీ షూటర్, 8MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో షూటర్, 2MP డెప్త్ సెన్సార్‌తో క్వాడ్ కెమెరాను కలిగి ఉంది.

 ధర – ఇప్పటివరకూ ఫోన్ ధరను లావా వెల్లడించనప్పటికీ… అగ్ని 2 రేంజ్ లో ఉండే అవకాశం ఉన్నట్లు కస్టమర్లు ఊహిస్తున్నారు. రూ.25000 రేంజ్ లో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE 4, వీవో T3 Pro, Nothing Phone (2a), మోటోరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్లకు పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.

ఈ కామర్స్ ఫ్లాట్ఫామ్స్ తో పాటూ అన్ని భారతీయ స్టోర్స్ లో ఈ మెుబైల్ అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తుంది. సేల్ లా భాగంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో రిలీజ్ చేస్తే ఆఫర్స్ సైతం వర్తించే అవకాశం ఉంటుంది. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్ పై ఆఫర్స్ ఈ కామర్స్ సంస్థలు ఇస్తున్న ఆఫర్స్ లానే డిసౌంట్క్ తో పాటు కాష్ బ్యాక్ సదుపాయం ఉండే అవకాశం ఉంది. ఇక కార్డ్స్ పై కొనుగోలు చేసే వారికి స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయని కస్టమర్లు అంచనా వేస్తున్నారు. ఇక ధరతో పాటూ మరిన్ని వివరాలు లావా త్వరలోనే వెల్లడించే ఛాన్స్ ఉంది.

 

Related News

Amazon Smart Watch Sale : సూపర్ డీల్ బాస్.. ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడూ కొనలేరు.. స్మార్ట్ వాచెస్ పై అదిరిపోయే ఆఫర్స్!

Best Laptop Under 50000 : సేలా మజాకా.. హై క్వాలిటీ ల్యాప్ టాప్స్ పై మరీ ఇంత తగ్గింపా!

Whatsapp Updates 2024: వాట్సాప్ లో ఈ అప్డేట్స్ తెలుసా.. నెంబర్ సేవ్ చేయకుండానే సందేశాలు పంపేయండిలా!

Redmi Watch 5 Active Review : వాచ్ ఏంటి భయ్యా ఇంత ఉంది.. ఫీచర్స్ మాత్రం అదుర్స్.. రేట్ ఎంత అంటే?

Computer Accessories Online : సూపర్ డీల్ భయ్యా.. కీబోర్డ్, మౌస్, హెడ్‌సెట్స్ పై 76% తగ్గింపు.. ఇంకా ఏం ఉన్నాయంటే!

Peaklight Effect : పైరెటెడ్​ మూవీస్​ను డౌన్​లోడ్ చేస్తున్నారా? – ఇక మీ పని అంతే…

Big Stories

×