EPAPER

iPhone 14 Plus Price Drop: వదలకండి అన్నో.. ఐఫోన్‌పై రూ.24 వేల డిస్కౌంట్.. ఇదే మంచి టైమ్..!

iPhone 14 Plus Price Drop: వదలకండి అన్నో.. ఐఫోన్‌పై రూ.24 వేల డిస్కౌంట్.. ఇదే మంచి టైమ్..!

iPhone 14 Plus Price Drop: ఈ కామర్స్ సంస్థలు వరుసగా ఆఫర్లు కురిపిస్తున్నాయి. ఆపిల్ సిరీస్ ఫోన్లపై వరుసబెట్టి డిస్కౌంట్లు అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 14 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డీల్ ప్రకటించింది. దీంతో పెద్ద డిస్‌ప్లేతో ఉన్న ఫోన్ చౌకగా మారింది. ఐఫోన్ కొనాలనుకుంటే ఈ డీల్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రస్తుతం దాని అసలు ధర కంటే రూ. 24,000 చౌకగా అందుబాటులో ఉంది. ఈ వాల్యూ ఫర్ మనీ డీల్‌తో ఈ ఐఫోన్‌ను ఇప్పుడు బడ్జెట్ ప్రైస్‌లో దక్కించుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.


ఫ్లిప్‌కార్ట్‌లో జరుగుతున్న బిగ్ బచాట్ డేస్ సేల్‌లో iPhone 14 ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 79,900గా ఉంది. అయితే ఇప్పుడు దీనిపై 29 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. దీంతో ఫోన్‌‌పై రూ. 23,901 తగ్గింపు లభిస్తుంది. అంటే ఫోన్‌ను ఇప్పుడు రూ.55,999కి కొనుగోలు చేయవచ్చు. ఫోన్ అన్ని కలర్ వేరియంట్‌లు ఈ ధరలో అందుబాటులో ఉన్నాయి. మీరు బ్యాంక్ ఆఫర్‌లను ఉపయోగించుకోవడం వల్ల దీని ధర మరింత తగ్గుతుంది.

Also Read: వావ్ అనిపించే AI ఫీచర్లు.. పిచ్చెక్కించే కెమెరా.. బీభత్సమైన ఫోన్!


ఫోన్‌పై అనేక బ్యాంక్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ కార్డ్‌లపై అత్యధిక తగ్గింపు అందుబాటులో ఉంది. EMI లావాదేవీ ద్వారా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని కొనుగోలు చేయడం ద్వారా మీరు రూ. 5000 తగ్గింపును పొందవచ్చు. ఈ బ్యాంక్ ఆఫర్ కనీస లావాదేవీ విలువ రూ. 50,000గా ఉండాలి. EMI కాలవ్యవధి 24 నెలలు ఉండాలి.

 

iPhone 14 Plus Specifications
ఫీచర్ల విషయంలో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ రెండు ఒకేలా ఉంటాయి. స్క్రీన్ సైజ్, బ్యాటరీ కెపాసిటీలోనే మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. ఐఫోన్ 14 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండగా, ఐఫోన్ 14 ప్లస్ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 14 మోడల్ 20 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. అయితే ప్లస్ మోడల్ 26 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.

Also Read: బడ్జెట్ ఫోన్ల సందడి.. ఐక్యూ నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు!

రెండు మోడల్‌లు IP68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో వస్తాయి. రెండూ OLED డిస్‌ప్లే ప్యానెల్‌లను కలిగి ఉన్నాయి. రెండు ఫోన్‌లు A15 బయోనిక్ చిప్‌సెట్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, డ్యూయల్ రియర్ కెమెరా (12MP+12MP), సెల్ఫీల కోసం 12MP కెమెరాతో వస్తాయి. పెద్ద డిస్‌ప్లే ఉన్న ఫోన్ కొనాలనుకుంటే ఐఫోన్ 14 ప్లస్‌ను కొనుగోలుచేయవచ్చు.  ఐఫోన్ 16 సిరీస్‌ విడులైన తర్వాత వీటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

Related News

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

Oura Ring 4 : స్మార్ట్‌ రింగారే – 6 రంగులతో 12 సైజుల్లో… తక్కువ ధరకే, సూపర్ ఫీచర్స్​తో!

Disable Slow Charging : అయ్యో.. స్మార్ట్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ సరిగ్గా ఎక్కట్లేదా!

Whats app Videocall update : వాట్సాప్ లో ఇకపై మరింత గోప్యత.. ఆ అప్డేట్ తెచ్చేసిన మెటా

Big Stories

×