EPAPER

Hydrogel is used to clean stains:- మరకపై పరిశోధనలు.. హైడ్రోజెల్‌తో పరిష్కారం..

Hydrogel is used to clean stains:- మరకపై పరిశోధనలు.. హైడ్రోజెల్‌తో పరిష్కారం..

Hydrogel is used to clean stains:- నీటి గురించి చేసే పరిశోధనలు గత కొన్నేళ్లుగా ఊపందుకున్నాయి. అందులో భాగంగానే వాటర్ ప్రూవ్ అనే టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయినా కూడా శాస్త్రవేత్తలు ఇంకా నీటితో మరెన్నో అద్భుతాలు సృష్టించాలనుకుంటున్నారు.


కొన్ని ఉపరితలాలపై నీళ్లు పడితే దానిని తొలగించడం కాస్త కష్టమైన పనే. కానీ అలాంటి వాటిపై కూడా నీటిని పూర్తిగా ఎలా తొలగించవచ్చు అనే అంశంపై పరిశోధనలు జరుగుతున్నాయి. జెల్ క్యాప్‌లాగా ఉండే హైడ్రోజెల్‌తో ఇది సాధ్యమని శాస్త్రవేత్తలు గమనించారు. ఇది కేవలం నీటిని తొలగించడానికి మాత్రమే కాదు.. మరకలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

దుస్తులపై నుండి కాఫీ మరకలు తొలగించడం, నేలపై ఉన్న కనిపించని క్రిములను తొలగించడం ఇలాంటివన్నీ హైడ్రోజెల్‌తో తొలగించే సౌకర్యం త్వరలోనే మన ముందుకు రానుందని శాస్త్రవేత్తలు హామీ ఇస్తున్నారు. పైగా ఇది తక్కువ ఖర్చుతో అయిపోతుందట. హైడ్రోఫోబిక్ కోటింగ్స్ వాటర్ ప్రూఫ్ విధానంలో కూడా ఉపయోగపడతాయి.


ఇప్పటికే హైడ్రోజెల్ ద్వారా మురికిని తొలగించే పరిశోధన విజయవంతంగా పూర్తయ్యిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కేవలం దుస్తుల నుండే కాదు నేలపై కూడా హైడ్రోజెల్ ద్వారా మురికిని తొలగించారని వారు తెలిపారు. ముందుగా హైడ్రోజెల్, నీటితో కలిసి ఈ మురికిని తొలగించిందన్నారు. ఈ పరిశోధన పూర్తయిన తర్వాత అది విజయవంతం అయ్యిందని తెలిసేలా వారికొక శబ్దం వినిపించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆయిల్ కంటెయినర్లలో నీటిని తొలగించడానికి హైడ్రోజెల్ పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని వారు అన్నారు.

Follow this link for more updates:- Bigtv

Tags

Related News

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Vivo V40e: ఊహించలేదు భయ్యా.. వివో నుంచి కొత్త ఫోన్, కీలక ఫీచర్లు వెల్లడి!

Big Stories

×