EPAPER

ChatGPT:- చాట్‌జీపీటీని సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్లు…

ChatGPT:- చాట్‌జీపీటీని సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్లు…


ChatGPT:- 2022లో చాట్‌జీపీటీ అనేది టెక్ ప్రపంచంలోకి ఎంటర్ అయ్యింది. అప్పటినుండి ఒక్కసారిగా ప్రపంచమంతా ఈ టెక్నాలజీని తిరిగి చూసింది. టెక్ ప్రపంచమంతా కొత్తగా మారింది. అయితే ఎంత టెక్‌పై పూర్తిగా అవగాహన, జ్ఞానం ఉన్నా కూడా కొందరికి చాట్‌జీపీటీ అనేది చాలా కొత్తగా అనిపించింది. అందుకే దీనికోసం ప్రత్యేకంగా ట్రెయినింగ్ అవసరమని నిపుణులు అర్థం చేసుకున్నారు. ఇదే విషయాన్ని పలువురు కాంట్రాక్టర్లు సొమ్ము చేసుకున్నారు, ఇప్పటికీ చేసుకుంటున్నారు.

కొంతమంది వ్యక్తులు చాట్‌జీపీటీ అనేది ప్రపంచానికి ఎంత ముఖ్యమో ముందే గమనించారు. అందుకే దానిగురించి పూర్తిగా తెలుసుకున్నారు. ఆ తర్వాత దాని గురించి ఇతరులకు చెప్తూ సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. వారే ఇప్పుడు కాంట్రాక్టర్లుగా మారారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చాట్‌జీపీటీ ట్రెయినర్ల హవా కొనసాగుతోంది. చాట్‌జీపీటీ నేర్చుకోవాలి అనుకుంటున్న వారికి గంటకు ఇంత ధర అని తీసుకుంటూ వారికి ట్రెయినింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు కాంట్రాక్టర్లు. ప్రస్తుతం చాట్‌జీపీటీ ట్రెయినర్లు యావరేజ్‌గా గంటకు 15 డాలర్లు ఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.


ఏఐ, చాట్‌జీపీటీ లాంటి టెక్నాలజీకి ట్రెయినింగ్ ఇచ్చేవారు ఎక్కువగా బయటికి రారు. రహస్యంగానే ట్రెయినింగ్ ఇస్తూ ఉంటారు. దీనికి పలు కారణాలు ఉన్నారు. పలువురు టెక్ నిపుణులు సైతం ఏఐ ట్రెయినింగ్ కోసం వీరిని కాంటాక్ట్ అవుతున్నట్టు సమాచారం. ఇలాంటివారు చాట్‌జీపీటీలో ఎలాంటి మార్పులు జరిగితే మంచింది అనే విషయాలపై కూడా సలహాలు ఇస్తుంటారు. కాంట్రాక్టర్ల నుండి ట్రెయిన్ అయిన ఎంతోమంది ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఉద్యోగులుగా వ్యవహరించడం విశేషం.

ప్రస్తుతం చాలావరకు పేరున్న టెక్ కంపెనీలు సైతం ఉద్యోగులను రీక్రూట్ చేసే ముందు ఈ కాంట్రాక్టర్ల ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలాంటి కాంట్రాక్టర్లు లేనిదే చాట్‌జీపీటీనే లేదని, దానికి తగిన ఉద్యోగులే లేరని తాజాగా టెక్ ప్రపంచం గుసగుసలాడుతోంది. కానీ ఇప్పటివరకు ఒకరు కూడా తాము కాంట్రాక్టర్లమంటూ లేబుల్ ఇవ్వకపోవడం గమనార్హం. పెరుగుతున్న ఏఐ క్రేజ్‌తో ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగతాయని, దానికి కాంట్రాక్టర్ల అవసరం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Related News

Android Tips : ఆండ్రాయిడ్‌లో చాలా మందికి తెలియని ఫీచర్స్.. మీరు ట్రై చేశారా?

Commercial Space Station: అంతరిక్ష హోటల్ లో ఎంజాయ్ చేద్దాం పదండి, వచ్చే ఏడాదే ప్రారంభం!

Phone Pay Diwali Insurence : దీపావళి టపాసుల నుంచి రక్షణ – కేవంల రూ.9కే ఫోన్‌ పే బీమా పాలసీ

Samsung Galaxy Ring : శాంసంగ్‌ గెలాక్సీ రింగ్‌ ప్రీ ఆర్డర్​ డీటెయిల్స్​ – ఎప్పుడు, ఎలా చేసుకోవచ్చు!

Gmail Frauds : జీమెయిల్ వాడుతున్నారా.. త్వరలోనే సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ రావొచ్చు.. జాగ్రత్త!

Apple Smart Glasses : ఆపిల్ దూకుడు..త్వరలోనే కెమెరాతో రాబోతున్న స్మార్ట్ గ్లాసెస్

Instagram Followers : ఇన్టాగ్రామ్ లో ఫాలోవర్స్ అమాంతం పెరగాలా.. ఫాలో దిస్ టిప్స్

Big Stories

×