BigTV English

Astronauts:- కొత్త బ్లాక్ హోల్ ఇమేజ్.. ఈసారి స్పష్టంగా..

Astronauts:- కొత్త బ్లాక్ హోల్ ఇమేజ్.. ఈసారి స్పష్టంగా..

Astronauts:- అంతరిక్షంలో పరిశోధనలు చేస్తున్న ఆస్ట్రానాట్స్‌కు బ్లాక్ హోల్స్ అనేవి తరచుగా కనిపిస్తూనే ఉంటాయి. కానీ బ్లాక్ హోల్‌ను స్పష్టంగా వారు చూసిన సందర్భాలు చాలా తక్కువ. 2019లో మొదటిసారిగా బ్లాక్ హోల్ అనేది ఆస్ట్రానాట్స్ కనిపెట్టారు. అప్పట్లో అది వారు సష్టించిన కొత్త రికార్డ్. నిజానికి వారు తీసిన బ్లాక్ హోల్ ఇమేజ్ అంత స్పష్టంగా లేదు. అందుకే దానిని ఫజ్జీ ఆరెంజ్ డోనట్ అన్నారు. కానీ ఈసారి అలా జరగలేదు.


భూమికి దగ్గరగా ఉన్న గ్యాలక్సీలో ఒక బ్లాక్ హోల్‌ను ఆస్ట్రానాట్స్ గుర్తించారు. దీని ఇమేజ్.. ఇప్పటివరకు బయటికొచ్చిన ఇతర బ్లాక్ హోల్స్ ఇమేజెస్ కంటే మెరుగ్గా, ప్రకాశవంతంగా వచ్చిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. బ్లాక్ హోల్స్‌ నుండి వచ్చే గ్రావిటేషన్ చాలా బలంగా ఉంటుంది. అందుకే లైట్ సైతం దానినుండి తప్పించుకోవడానికి ఆస్కారం ఉండదు. అందుకే ఇప్పటివరకు తీసిన ఏ బ్లాక్ హోల్ ఇమేజ్ కూడా సరిగ్గా రాలేదని ఆస్ట్రానాట్స్ తెలిపారు.

ఇంతకు ముందు తీసిన బ్లాక్ హోల్ ఇమేజ్‌తో పోలిస్తే ఇందులో బ్లాక్ హోల్ కాస్త చిన్నగా ఉన్నట్టు ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు. మామూలుగా చూడడానికి ఈ బ్లాక్ హోల్ అనేది ఒక డోనట్ లాగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ ఇమేజ్ కొంచెం బ్లార్‌గానే అనిపిస్తుంది. దీనికి సంబంధించిన డేటానే ఈ బ్లర్ ఇమేజ్‌కు కారణమని ఆస్ట్రానాట్స్ అంటున్నారు. కానీ మునుపటితో పోలిస్తే ఇది చాలా మెరుగ్గా ఉందని తెలిపారు. దానికి ఇది అడ్వాన్స్ వర్షన్‌లాగా ఉందని అన్నారు.


అతిపెద్ద బ్లాక్ హోల్ అనేది భూమికి 54 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అది ఉన్న గ్యాలక్సీని మెస్సియర్ 87 లేదా ఎమ్87 అని అంటారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఇది భూమికి 9.5 ట్రిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్యాలక్సీ సూర్యుడి కంటే 6.5 బిలియన్ రెట్లు పెద్దగా, ప్రకాశవంతంగా ఉంటుంది. మిల్కీ వేలో ఈ గ్యాలక్సీ అంత ప్రకాశవంతంగా ఇంకే గ్యాలక్సీ ఉండదని ఆస్ట్రానాట్స్ చెప్తున్నారు.

ఒకప్పుడు బయటికొచ్చిన బ్లాక్ హోల్ ఇమేజ్‌కు ఫజ్జీ ఆరెంజ్ డోనట్ అని పేరు పెట్టినట్టుగానే ఇప్పుడు తీసిన బ్లాక్ హోల్ ఇమేజ్‌కు స్కిన్నీ డోనట్ అని పేరు పెట్టారు ఆస్ట్రానాట్స్. ముందుగా దీనికి డైట్ డోనట్ అనే పేరు అనుకున్నా కూడా చివరికి స్కిన్నీ డోనట్‌నే ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఈ బ్లాక్ హోల్ ఇమేజ్ కోసం భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న అయిదు టెలిస్కోప్స్ ఒకేసారి క్లిక్ ఇచ్చాయని ఆస్ట్రానాట్స్ బయటపెట్టారు.

Tags

Related News

Chat GPT: సజేషన్ కోసం చాట్ జీపీటీని అడిగాడు.. చివరకు సీన్ కట్ చేస్తే..?

2025 Best Budget Phones: iQOO Z10x, Poco M7, Moto G85.. 2025లో ₹15,000 లోపు బెస్ట్ 5G ఫోన్స్ ఇవే..

GPT-5 Backlash: జిపిటి-5 వద్దు రా బాబు.. చాట్ జిపిటి కొత్త వెర్షన్‌పై యూజర్ల అసంతృప్తి

Vivo Y400 vs iQOO Z10R vs OnePlus Nord CE 5: రూ.25,000 లోపు బడ్జెట్ లో ఏది బెస్ట్?

iPhone 17 Pro GPT-5: ఐఫోన్ 17 ప్రోలో చాట్ జిపిటి-5.. ఆపిల్ సంచలన ప్రకటన

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Big Stories

×