EPAPER

Buy boAt Smart Watch @ Rs 999: రూ.8వేల boAt స్మార్ట్ వాచ్ కేవలం రూ.999 కే!

Buy boAt Smart Watch @ Rs 999: రూ.8వేల boAt స్మార్ట్ వాచ్ కేవలం రూ.999 కే!

Buy boAt Smart Watch at Rs 999 Only: ప్రస్తుతం కాలంలో స్మార్ట్ వాచ్‌ల వినియోగం బాగా పెరిగింది. దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఒక్కప్పుడు వీటి ధర చాలా ఎక్కువగా ఉండేది. కొందరు మాత్రమే వీటని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు స్మార్ట్ వాచ్ కంపెనీల మధ్య భారీ పోటీ నెలకొంది. దీంతో కంపెనీలు పోటీపడి మరి స్మార్ట్ వాచ్ ప్రైజ్‌లను తగ్గిస్తున్నాయి.


ఇక మార్కెట్లోకి వెల్లువలా స్మార్ట్‌ వాచ్‌లు వస్తున్నాయి. భారత్ టెక్ మార్కెట్‌లో కూడా బెస్ట్ స్మార్ట్ వాచ్ కంపెనీలు ఉన్నాయి. వాటిలో బోట్ కూడా ఒకటి. అయితే మీరు బోట్ స్మార్ట్ వాచ్ కొనాలనుకుంటే.. బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ వాచ్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అమెజాన్ నుంచి ఈ స్మార్ట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

boAt తన కంపెనీ తయారుచేసిన Xtend వాచ్‌ ధరను తగ్గించింది. దీని అసలు ధర రూ.7,999 ఉండగా.. 87 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అంటే రూ. 999కే దీన్ని దక్కించుకోవచ్చు. అమెజాన్‌లో ఇది అందుబాటులో ఉంది. ఈ వాచ్‌కు 4.1/5 రేటింగ్ ఉంది. దీనికి 1,47,614 మంది రివ్యూ ఇచ్చారు. ఈ వాచ్ క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, డిస్‌ప్లే, బ్యాటరీ తదితర వాటికి మంచి మార్కులు వేశారు.


Also Read: రూ.1793కే.. 1.5 టన్ బ్రాండెడ్ ఏసీ పొందే ఛాన్స్!

ఈ వాచ్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో Alexa బిల్టిన్‌‌గా ఉంటుంది. ఇది 1.69 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలానే మల్టిపుల్ వాచ్‌ ఫేస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాచ్ లుక్‌ను కూడా మనకు నచ్చినట్లుగా సెట్ చేసుకోవచ్చు.

ఈ వాచ్ మీ హెల్త్‌ను కూడా ట్రాక్ చేస్తుంది. ఇందులో స్ట్రెస్ మానిటర్ ఉంది. హార్ట్ బీట్‌ కూడా చెక్ చేస్తుంది. అలానే SpO2 మానిటరింగ్, స్లీప్ మానిటర్, 5 ATM, 7 రోజుల బ్యాటరీ బ్యాకప్, 14 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.

boat Smart Watch Price and Featuresboat Smart Watch Price and Featuresవాచ్ ద్వారా మీ బ్లడ్‌లో ఆక్సిజన్ లెవెల్స్ తెలుసుకోవచ్చు. ఇది మొత్తం ఆరోగ్యాన్ని పరిశీలిస్తుంది. ఐతే.. ఈ వాచీ ఇచ్చే హెల్త్ రిపోర్ట్ మెడికల్ అవసరాలకు మాత్రం పనికిరాదు. ఇది మీరు నిద్రించే సమయాన్ని కూడా గమనిస్తుంది. మీ ఆరోగ్యం ఎలా ఉందో అలర్ట్ చేస్తుంది.

Also Read: వివో నుంచి మరో కొత్త ఫోన్.. కెవ్ అనిపిస్తున్న ఫీచర్లు!

ఇందులో ఫిట్‌నెస్ ట్రాకర్,పెడోమీటర్, కాలెండర్, అలారం , HR, SpO2, , టెక్ట్స్ SMS వంటి యాప్స్ ఉన్నాయి. వాచ్‌తో పాటు మీకు USB మాగ్నెటిక్ చార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డులు బాక్సులో ఉంటాయి.

boAt Xtend స్మార్ట్ వాచ్‌లోని అలెక్సా వాయిస్ అసిసెంట్.. రిమైండర్లను సెట్ చేస్తుంది. వెదర్ గురించి చెబుతుంది. మీరు అడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తుంది. క్రికెట్ లైవ్ స్కోర్ చెబుతుంది. మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు. అలానే వాల్యూమ్ కంట్రోల్ చేయవచ్చు.

ఈ స్మార్ట్ వాచ్‌ను టచ్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. రౌండ్ డయల్ ఫీచర్స్ ఉన్నాయి. టచ్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే మాత్రం లేదు. ఇందులో పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గా ఉంది.

Tags

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×