EPAPER

Amazon Great Freedom Festival Sale 2024: స్మార్ట్‌ఫోన్‌ల నుండి స్మార్ట్‌టీవీల వరకు అన్నీ ఇక్కడే.. ఏది కావాలో ఎంచుకోండి బ్రదర్..!

Amazon Great Freedom Festival Sale 2024: స్మార్ట్‌ఫోన్‌ల నుండి స్మార్ట్‌టీవీల వరకు అన్నీ ఇక్కడే.. ఏది కావాలో ఎంచుకోండి బ్రదర్..!

Amazon Great Freedom Festival Sale 2024 live: Amazon గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజు (ఆగస్టు 06) నుండి ప్రారంభమైంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, గృహోపకరణాలతో సహా అనేక రకాల ఉత్పత్తులపై భారీ తగ్గింపులు లభిస్తాయని అమెజాన్ పేర్కొంది. గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఫ్యాషన్, యాక్ససరీస్ మొదలైన వాటిపై తగ్గింపులు కూడా ఉన్నాయి.


ధర తగ్గింపుతో పాటు, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌ల ద్వారా నో-కాస్ట్ EMI ఎంపికను పొందే అవకాశం కూడా కస్టమర్‌లకు ఉంటుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో SBI క్రెడిట్ కార్డ్ లేదా SBI EMI లావాదేవీ ద్వారా చెల్లించే వ్యక్తులు 10 శాతం తక్షణ తగ్గింపు పొందుతారు. కస్టమర్‌లు కొత్త స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ మొదలైనవాటిని కొనుగోలు చేసేటప్పుడు పాత వస్తువులపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. వీటికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ డీల్స్


ఈ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో ఐఫోన్, వన్‌ప్లస్, ఐక్యూ, హానర్, రియల్ మి, సామ్ సంగ్, లావా వంటి అనేక బ్రాండ్‌లను చాలా తక్కువ ధరలో కొనుక్కోవచ్చు. వాటి వివరాలిలా ఉన్నాయి.

ల్యాప్‌టాప్‌లపై బెస్ట్ డీల్స్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో ఆసుస్ వివోబుక్, హెచ్‌పి, డెల్, ఏసర్, లెనోవో వంటి బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లను చాలా తక్కువకే కొనుక్కోవచ్చు. వాటి లిస్ట్ కింద ఇవ్వబడింది.

వీటితో పాటు మరిన్ని వాటిపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Also Read: బ్లాక్ బస్టర్.. 16GB ర్యామ్, 1TB స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. కెమెరా కింగ్!

ఈ సేల్ సమయంలో Dell, Noise, boAt, Samsung వంటి బ్రాండ్‌లతో సహా ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.

  • సేల్ సమయంలో ల్యాప్‌టాప్‌లపై రూ.45,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
  • టాబ్లెట్‌లపై 60 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
  • హెడ్‌ఫోన్‌లపై 75 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.
  • స్మార్ట్‌వాచ్‌లపై 80 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
  • గేమింగ్ కన్సోల్‌లో నో-కాస్ట్ EMI ఎంపిక 6 నెలల పాటు అందుబాటులో ఉంటుంది.
  • వీటితో పాటు సేల్ సమయంలో అలెక్సా, ఫైర్ టీవీపై 40 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు.
  • ఫైర్ టీవీలో 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
  • Alexa స్మార్ట్ స్పీకర్‌పై 35 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
  • సేల్ సమయంలో, అలెక్సా స్మార్ట్ హోమ్ రూ. 3,749 నుండి ప్రారంభమవుతుంది.
  • స్మార్ట్ స్పీకర్లు, స్క్రీన్‌లు రూ. 5,499 నుండి ప్రారంభమవుతాయి.

LG, Samsung, Godrej, Haier వంటి బ్రాండ్‌ల నుండి హోమ్ అప్లయెన్సెస్ 65 శాతం వరకు తగ్గింపు

  • వాషింగ్ మెషీన్లపై 60 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
  • ప్రీమియం రిఫ్రిజిరేటర్లపై రూ. 17,000 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.
  • బెస్ట్ సెల్లింగ్ ఎయిర్ కండీషనర్ రూ.25,990 నుండి ప్రారంభమవుతుంది. నో కాస్ట్ EMI రోజుకు రూ. 99 నుండి ప్రారంభమవుతుంది.

Samsung, LG, Mi, Sony స్మార్ట్‌టీవీలు, యాక్ససరీస్‌లపై 65 శాతం వరకు తగ్గింపు

Also Read: అమెజాన్ ఆఫర్ల జాతర.. వన్‌ప్లస్, రెడ్‌మీ, ఐక్యూ 5జీ స్మార్ట్‌ఫోన్లు వెరీ చీప్ గురూ..!

  • పెద్ద బ్రాండ్లపై 65 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
  • టీవీ నెలకు రూ.750 నుంచి ప్రారంభమవుతుంది.
  • నో-కాస్ట్ EMI ఎంపిక 24 నెలల పాటు అందుబాటులో ఉంటుంది.
  • ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.5,500 వరకు ఆదా అవుతుంది.

OnePlus, iQOO, Mi, Realme వంటి బ్రాండ్‌ల నుండి స్మార్ట్‌ఫోన్‌లు, యాక్ససరీలపై 40 శాతం వరకు తగ్గింపు

  • నో-కాస్ట్ EMI ఎంపిక 24 నెలల పాటు అందుబాటులో ఉంటుంది.
  • ఎక్స్ఛేంజ్ ఆఫర్ రూ. 50,000 వరకు ఆదా అవుతుంది.
  • కూపన్‌తో మీకు రూ. 5,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
  • మొబైల్ ఉపకరణాలు రూ.79 నుండి ప్రారంభమవుతాయి.

Related News

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Motorola Edge 50 Neo 5G : అండర్ వాటర్ ఫొటోగ్రఫీ చేయాలా?.. ‘మోటరోలా ఎడ్జ్ 50 నియో’ ఉందిగా!..

Canva: కాన్వాతో క్రియేటివ్‌గా డబ్బులు సంపాదించుకోవచ్చు.. మీరూ ట్రై చేయండి!

Honor 200 Lite: హానర్ నుంచి కిక్కిచ్చే స్మార్ట్‌ఫోన్.. 108MP కెమెరా, AI ఫీచర్లతో వచ్చేస్తోంది!

Xiaomi 14T Series: ఒకేసారి రెండు ఫోన్లు.. ఊహకందని ఫీచర్లు, లైకా సెన్సార్లతో కెమెరాలు!

Cheapest Projector: ఇంట్లోనే థియేటర్ అనుభూతి పొందాలంటే.. చీపెస్ట్ ప్రొజెక్టర్ కొనాల్సిందే!

Realme P2 Pro 5G First Sale: ఇవాళే తొలి సేల్.. ఏకంగా రూ.3,000 డిస్కౌంట్, అదిరిపోయే ఫీచర్స్!

Big Stories

×